Friday, April 26, 2024

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports 9560 new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,591 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 45మంది మృతిచెందినట్లు తెలిపింది. తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకు మొత్తం కేసులు 4.43కోట్లకు చేరాయి. ఇక, వైరస్ బారిన పడి 5,27,799మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 9,206 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 4.37కోట్లకు పైగా బాధితులు వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 84,931 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  కాగా, దేశవ్యాప్తంగా 211.91 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులన పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ పేర్కొంది.

India Reports 9560 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News