Home అంతర్జాతీయ వార్తలు భారతీయుడికి జాక్‌పాట్

భారతీయుడికి జాక్‌పాట్

Dubai-Duty-Free

దుబాయ్ : దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో ఒక మిలియన్ డాలర్ల డ్రాను భారతీయ వ్యాపారి రాజన్ కురియన్ గెలుచుకున్నారు. కేరళలో నిర్మాణ రంగ వ్యాపారం ఉన్న కురియన్ ఆన్‌లైన్‌లో డ్రా టికెట్ కొనుగోలు చేశారు. విజయం సాధించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని, కరోనాతో ప్రపంచమంతా సంక్షోభంతో అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డ్రాలో వచ్చిన ఈ నగదులో కొంత సహాయ కార్యక్రమాలకు వినియోగిస్తానని, మిగతా సొమ్ము వ్యాపారం అభివృద్ధికి వినియోగిస్తానని చెప్పారు. మరో భారతీయునికి బుధవారం డ్రాలో బిఎండబ్లు మోటార్ బైక్ వచ్చింది.

Indian businessman wins $1 million in DDF