Monday, April 29, 2024

రూపాయి విలువ పతనం

- Advertisement -
- Advertisement -

Rupee depriciation
ముంబయి: కరెన్సీ ట్రేడింగ్‌లో మంగళవారం భారత రూపాయి 16 పైసలు పతనమయింది. అమెరికా డాలరుకు ఇప్పుడు రూ. 74.55 గా ఉంది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్‌ఛేంజ్‌లో రూపాయి బలహీనంగా ఓపెన్ అయింది. ఇదిలావుండగా బ్రెంట్ క్రూడాయిల్ కూడా 0.45 శాతం పతనమై బ్యారెల్ 79.34 డాలర్లకు ట్రేడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News