Saturday, April 27, 2024

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తూర్పు విజయనిర్మల రెడ్డి నామినేషన్

- Advertisement -
మెదక్ : ఉమ్మడి మెదక్ స్థానిక సంస్థల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తూర్పు విజయనిర్మల రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నర్సా రెడ్డి గార్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News