Wednesday, May 1, 2024

రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ,హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. శాలిబండ పోలీస్ స్టేషన్ రక్షక్ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్న సత్యానంద్(42) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా లాల్‌దర్వాజా చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఆరోగ్యం విషమించడంతో మృతిచెందాడు.

Injured Home Guard died in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News