Tuesday, April 30, 2024

ఐపిఎల్ 2021: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌

- Advertisement -
- Advertisement -

IPL 2021: RR win toss and opt bowl against KKR

ముంబై: ఐపిఎల్‌ 2021లో భాగంగా వాంఖడే స్టేడియంలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ముందుగా బౌలింగ్‌ ఎంచుకుని, కోల్‌కతా జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ప్రస్తుతం వరుస ఓటములతో సతమతమవుతున్న ఇరుజట్లు ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాయి.

IPL 2021: RR win toss and opt bowl against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News