Saturday, April 27, 2024

బంజారా మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన కల్వకుంట్ల కవిత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలో ఆదివారం బంజారా భవన్ నిర్మాణానికి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బంజారా మహిళలతో కలిసి కవిత నృత్యం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kavitha

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News