Monday, May 6, 2024

లోక్‌సభకు కేరళ ఎంపి కున్హాలికుట్టి రాజీనామా

- Advertisement -
- Advertisement -

Kerala MP Kunhalikutty resigns from Lok Sabha

న్యూఢిల్లీ : కేరళ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (యుఎంఎల్)నేత పి.కె కున్హాలికుట్టీ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేరళ లోని మలప్పురం నియోజక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కున్హాలికుట్టీ రాజీనామాను స్పీకర్ ఓంబిర్లా ఆమోదించారని, 3 నుంచే ఇది అమలు లోకి వస్తుందని గురువారం సభకు అధ్యక్షత వహించిన మీనాక్షి లేఖి చెప్పారు.

Kerala MP Kunhalikutty resigns from Lok Sabha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News