Monday, April 29, 2024

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

- Advertisement -
- Advertisement -

Kolkata Knight Riders opt to bowl

 

షార్జా: ఐపిఎల్ 14లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి కోల్‌కతా బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో సీజన్‌లో కోల్‌కతా రెండు మ్యాచ్‌లు గెలిచి అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆప్స్ రేసులో ముందుకు దూసుకపోతుంది. ఇప్పటికే ఢిల్లీ ప్లే ఆప్‌కు చేరిన విషయం తెలిసిందే. పాయింట్ల పట్టికలో ఢిల్లీ తొలి స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News