Saturday, April 27, 2024

మోర్గాన్, గిల్ ఔట్…. కెకెఆర్ 69/4

- Advertisement -
- Advertisement -

 

Kolkata knight riders loss two wickets

షార్జా: ఐపిఎల్ 14లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా 12 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 69 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలుగ బ్యాటింగ్ చేసిన డిసి 127 పరుగులు చేసింది. కెకెఆర్ 47 బంతుల్లో 58 పరుగులు చేయాలి. వెంకటేష్ అయ్యర్ 14 పరుగులు చేసి లలిత్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రాహుల్ త్రిపాఠి తొమ్మిది పరుగులు చేసి అవీష్ ఖాన్ బౌలింగ్‌లో స్టివెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. శుభ్‌మన్ గిల్ 30 పరుగులు చేసి రబడా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈయాన్ మోర్గాన్ పరుగులేమీ చేయకుండా అశ్విన్ బౌలింగ్ లో లలిత్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చ వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో నీతిశ్ రానా(13), దినేష్ కార్తీక్ (01) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News