Saturday, November 2, 2024

హెచ్‌ఎండిఎ ట్రక్‌డాక్ లాజిస్టిక్ పార్కును ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: పిపిపి విధానంలో దేశీయంగా రూపొందించిన హెచ్‌ఎండిఎ ట్రక్‌డాక్ లాజిస్టిక్ పార్కు ప్రారంభించడం ఆనందంగా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖమంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆదర్శవంతమైన లాజిస్టిక్ టౌన్‌షిప్‌లో ఏర్పాటుచేయాలన్న తెలంగాణప్రభుత్వ లక్షం ఇప్పుడు సాకారమైందని ఆయన తెలిపారు. ఎన్‌హెచ్ 65లోని ఒఆర్‌ఆర్ ఎగ్జిట్11, దగ్గర బాటసింగారంలో ఏర్పాటుచేసిన ఈ పార్కు ప్రతిష్టాత్మకంగా ఉందని పేర్కొన్నారు.

KTR Inaugurates HMDA Truckdock Logistics Park

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News