Thursday, May 16, 2024

‘లాల్ స‌లామ్’ ట్రైల‌ర్ విడుదల చేసిన నాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నూతన నటీనటులతో తెరకెక్కించిన జీ5 సిరీస్ ‘లాల్ స‌లామ్’. తాజాగా నాచురల్ స్టార్ నాని ‘లాల్ స‌లామ్’ ట్రైలర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. కామెడీ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ సిరీస్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఆరుగురు స్నేహితులు కలిసి టూర్ వెళ్లాలనుకుంటారు. టూర్ కు వెళ్లే క్రమంలో ఆరుగురు స్నేహితులు అనుకోని పరిస్థితుల వల్ల అడవిలో చిక్కుకుంటారు. ఆ త‌ర్వాత వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారనే కథాంశంతో దర్శకుడు నాని వినోదాత్మకంగా తెరకెక్కించాడు. ఈ వెబ్ సిరీస్ జూన్ 25న ప్రీమియ‌ర్ కానుంది.

‘LOL SALAAM’ Series Trailer launched by Nani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News