Monday, April 29, 2024

నిరుపేదలకు సిఎం సహాయనిధి ఓ వరం: కోరుకంటి

- Advertisement -
- Advertisement -

MLA Korukanti handed over CMRF cheque to 68 people

కరీంనగర్: నిరుపేదలకు సిఎం సహాయ నిధి ఓ వరంలాగా ఉందని ఎంఎల్‌ఎ కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరిఖనిలో 68 మందికి సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎంఎల్‌ఎ కోరుకంటి చందర్ అందజేశారు. ఈ సందర్భంగా కోరుకంటి మాట్లాడారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలోలేని సంక్షేమ పథకాలతో అభివృద్ధి పనులు సిఎం కెసిఆర్ చేస్తున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ అంటేనే సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా సిఎం కెసిఆర్ మార్చారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News