Monday, April 29, 2024

డేట్ ఫిక్స్ చేసుకున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’..

- Advertisement -
- Advertisement -

'Most Eligible Bachelor' movie to release on June 19

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేస్తున్నట్లు ఫిల్మ్‌మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ పోస్టర్‌లో అఖిల్ మరింత స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అదేవిధంగా పూజాహెగ్డే అందంగా కనిపిస్తోంది. సినిమాలో అఖిల్, పూజాల మధ్య కెమిస్ట్రీ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుందని ఫిల్మ్‌మేకర్స్ తెలిపారు.

‘Most Eligible Bachelor’ movie to release on June 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News