Saturday, April 27, 2024

మోటరోలా నుంచి మోటో జి9 పవర్

- Advertisement -
- Advertisement -

Motorola launches new Moto G9 Power

 

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా సరికొత్త మోటో జి9 పవర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మోటో జి సిరీస్ నుంచి వచ్చిన కొత్త ఫోన్ ధర రూ.11,999గా నిర్ణయించారు. డిసెంబర్ 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. 6000 ఎంఎహెచ్ బ్యాటరీ, 64 ఎంపి కెమెరా కలిగిన ఏకైక స్మార్ట్‌ఫోన్ మోటో జి9 పవర్ రూ.12,000 కన్నా తక్కువ ధరలో లభిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News