Saturday, May 4, 2024

నిధికి బంపర్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

Nidhi Agarwal

రవితేజ హీరోగా ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్‌లో ఒక చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత సత్యనారాయణ కోనేరు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఒక హీరోయిన్‌గా ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ నిధి అగర్వాల్‌ను ఎంపిక చేశారు. మరో హీరోయిన్‌ను త్వరలో ప్రకటించనున్నారు. మే నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది.

Nidhi Agarwal Opposite to Ravi Teja!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News