Saturday, April 27, 2024

నిరాడంబరంగా నితిన్, షాలినిల ఎంగేజ్‌మెంట్..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్-షాలినిల ఎంగేజ్‌మెంట్ బుధవారం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోను నితిన్ తన ట్వీట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితులు, సన్నిహితుల మధ్య నిరాడాంబరంగా వీరి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు సమాచారం. ఫిబ్రవరిలో పసుపు కుంకుమ ఫంక్షన్ చేసుకున్న నితిన్, షాలినిల జంట.. ఈనెల 26న రాత్రి 8.30 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ ‌లో మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Nithin and Shalini gets Engagement

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News