Monday, April 29, 2024

15న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్

- Advertisement -
- Advertisement -

Ola Electric scooter to be launched on August 15

న్యూఢిల్లీ : ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ఈ నెల 15న తొలి ఇస్కూటర్‌ను ఆవిష్కరించనుంది. ఈమేరకు ఓలా సిఇఒ భవిష్ అగర్వాల్ ప్రకటించారు. ‘ఓలా స్కూటర్‌ను రిజర్వు చేసుకున్న వారందరికీ కృతజ్ఞతలు, ఈనెల 15న ఓలా స్కూటర్ లాంచింగ్ కార్యక్రమం నిర్వహించనున్నాం’ అని ఆయన అన్నారు. లాంచింగ్ రోజుల స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని, వేచి చూడాలని ఆయన అన్నారు.

Ola Electric scooter to be launched on August 15

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News