Tuesday, May 14, 2024
Home Search

భద్రతా బలగాలు - search results

If you're not happy with the results, please do another search
Two LeT militants arrested in Baramulla

బారాముల్లాలో ఇద్దరు ఎల్‌ఈటీ మిలిటెంట్లు అరెస్ట్

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ లోని బారాముల్లాలో లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరు మిలిటెంట్లను భద్రతా దళాలు గురువారం అరెస్టు చేశాయి. వీరి నుంచి ఆయుధాలతోపాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఫ్రెస్టిహార్...

అల్లర్లకు 54 మంది బలి..

ఇంఫాల్: మణిపూర్‌లో గత రెండు రోజులుగా చెలరేగిన మారణ హోమంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 54కు చేరింది. అయితే అనధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని అంటున్నారు....
Encounter in Jammu Kashmir's Kupwara district

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

జమ్ముకశ్మీర్‌ః భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.కుప్వారా జిల్లాలోని పిచ్నాడ్ మచిల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులతోపాటు బధ్రతా బలగాలు క్వార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ క్రమంలో...
11 people were killed in the incident when Maoists detonated a landmine

మావోయిస్టుల ఘాతుకం

మన తెలంగాణ/దంతేవాడ/ భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ లో బుధవారం నక్సల్స్ పంజావిసిరారు. జిల్లాలోని అరవ్‌పూర్ గ్రామ సమీపంలో మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతరను పేల్చిన ఘటనలో మొత్తం 11 మంది దుర్మరణం...
Punjab Police Search for Amritpal Singh

Amritpal singh: ఎవరీ అమృత్‌పాల్ సింగ్?

దుబాయ్‌లో ఉన్నంత కాలం గడ్డం పెంచని, తలపాగా ధరించని అమృత్‌పాల్ పూర్తి సిక్కు సాంప్రదాయిక వేషధారణతో 29 సెప్టెంబర్ 2022 నాడు పంజాబ్‌కు వచ్చి, రావడంతోనే బింద్రేన్ వాలే గ్రామాన్ని సందర్శించాడు. ఆ...
Delhi Police at Rahul Gandhi's residence

రాహుల్ గాంధీ నివాసంలో ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ : ఆదివారం ఉదయం ఢిల్లీ పోలీసు బృందం స్థానికంగా ఉన్న12 , తుగ్లక్ లేన్‌లోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లాయి. భారత్ జోడో యాత్ర దశలో ఆయన జమ్మూ...
Bharat Jodo Yatra resumes in Jammu amid heavy security

భారీ భద్రత మధ్య జమ్ములో భారత్ జోడో యాత్ర పునః ప్రారంభం

శ్రీనగర్ : అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఆదివారం తిరిగి ప్రారంభించారు. శనివారం ఈ యాత్రకు ఒక్క రోజు విరామం ఇచ్చిన సంగతి...
EC Withholds Lakshadweep Lok Sabha bypoll

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన!

న్యూఢిల్లీ: త్రిపురలోని 60 నియోజకవర్గాలకు 13వ అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) శనివారం ప్రకటన విడుదలచేసిందని ఓ అధికారి తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జనవరి 30వరకు సమర్పించాల్సి ఉంటుంది....

హిడ్మా చనిపోలేదు.. అదంతా కేంద్రం కుట్ర

హైదరాబాద్ : భద్రాచలం సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్టుల లేఖ విడుదల చేశారు. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరు మీద విడుదలైన లేఖలో...
Rajnath Singh dedicates 75 infra projects from eastern Ladakh

సరిహద్దు మారుమూల ప్రాంతాల్లో మరింత భద్రత

75 ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించిన రాజ్‌నాథ్ న్యూఢిల్లీ : సరిహద్దులలో 75 మౌలిక అభివృద్ధి సంబంధిత ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఈస్టర్న్ లద్థాఖ్ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో...
EC special focus on Munugode by election

‘నిఘా’ నీడ

మునుగోడులో మోహరించిన ప్రత్యేక బృందాలు పార్టీల తప్పులను లెక్కిస్తున్న పరిశీలకులు ఎన్నికల సంఘానికి చేరిన తప్పుల చిట్టా 2,564 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు రికార్డుస్థాయిలో 14 ఫ్లయింగ్ స్కాడ్‌లు కోడ్ ఉల్లంఘనలపై...
Encounter in Anantnag district: Two terrorists killed

అనంతనాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఇ తొయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు సైనికులతోపాటు ఆర్మీకి చెందిన జాగిలం గాయపడింది....
Anti-Muslim propaganda in name of terrorism in media

చైనాలో సైనిక తిరుగుబాటు ?

జిన్‌పింగ్ గృహనిర్బంధం ? కమ్యూనిస్టుపార్టీ కీలక చర్య కొత్త నేతగా సైనిక జనరల్ నిర్థారణకాని వార్తలతో కలకలం ఉజ్బెకిస్థాన్ నుంచి రాగానే బందీ బీజింగ్ సమీపంలో దళాల కదలిక ఉన్నట్లుండి విమానాల నిలిపివేత బీజింగ్ :...
We Save Taiwan from China: Biden

చైనా నుంచి తైవాన్‌ను రక్షిస్తాం: బైడెన్

చైనా నుంచి తైవాన్‌ను రక్షిస్తాం స్పష్టం చేసిన అమెరికా నేత బైడెన్ పాలసీలో ఎటువంటి మార్పులేదు నేరుగా సైనిక ప్రమేయంపై దాటవేత స్వేచ్ఛ స్వాతంత్రం వారి ఇష్టం ఇందులో జోక్యం ఉండదు వాషింగ్టన్/బీజింగ్: చైనా...
PM Modi to stay in Novotel

నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్న ప్రధాని మోడీ

భారీగా భద్రతా ఏర్పాట్లు హైదరాబాద్ : బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ బసపై నెలొకన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రధాని మోడీ రాజ్‌భవన్‌లోనే బస చేస్తారని తొలుత...
ISRO Chairman MP Navneet Rana given VIP security cover

ఇస్రో ఛైర్మన్, మహా మహిళా ఎంపికి వై కేటగిరి భద్రత

ఇంటలిజెన్స్ నివేదికలతో కమెండోలతో హోంశాఖ ఏర్పాట్లు న్యూఢిల్లీ : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమనాథ్, మహారాష్ట్ర పార్లమెంట్ సభ్యులు నవనీత్ రాణాలకు కేంద్రం విఐపి భద్రతా వలయం ఏర్పాటు...
100 days annual leave plan for central police forces troops

కేంద్ర పోలీసుకు వందరోజుల సెలవులు

షా ఆలోచన త్వరలో అమలులోకి న్యూఢిల్లీ : కేంద్రీయ సాయుధ పోలీసు బలగాలు వంద రోజుల (సిఎపిఎఫ్) వార్షిక సెలవుల కోటాను వినియోగించుకునే సౌలభ్యం ఏర్పడుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ...
300 Members dead in Russia attack

మరుభూమి మరియుపోల్

ఆకలితో అలమటిస్తున్న లక్ష మంది పౌరులు సామూహిక ఖననాలు కీవ్ వెలుపల ఇంధన డిపోను ధ్వంసం చేసిన రష్యా మెడికల్ సెంటర్‌పై దాడి: నలుగురు మృతి డ్రామా థియేటర్‌పై దాడిలో 300మంది మృతి కాల్పుల విరమణకు భారత్ చైనా పిలుపు క్లిష్టతపై ఇరుదేశాల దృష్టి న్యూఢిల్లీ...
constable suspended for strip-searching elderly

వృద్ధురాలి బట్టలూడదీసి తనిఖీలు…

ఎయిర్‌పోర్టులో అమానుషం గువహతి/న్యూఢిల్లీ : భద్రతా తనిఖీల ప్రక్రియ పరిధిలో ఓ మహిళా కానిస్టేబుల్ ఓ 80 ఏండ్ల అనారోగ్యపు ముదుసలిని దారుణంగా అవమానించింది. వీల్ ఛైర్‌లో వచ్చిన ఈ ముదుసలిని ఓ...
Attacks on Ukraine cities intensify

ఉక్రెయిన్ నగరాలపై దాడులు ముమ్మరం

లీవ్ విమానాశ్రయం పరిసరాల్లో క్షిపణుల వర్షం దాడుల్లో ఉక్రెయిన్ సినీ నటి మృతి కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా పాశవిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్ సైనిక దళాలతో పాటు సామాన్య ప్రజలను కూడా విడిచిపెట్టడం లేదు....

Latest News