Monday, May 20, 2024
Home Search

బిజెపి నేత రఘునందన్‌రావు - search results

If you're not happy with the results, please do another search
Smriti Irani Speech on Nari Shakti Vandana in Dubbaka

కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బిఆర్‌ఎస్‌కే ఓటేసినట్లే: స్మృతి ఇరానీ

హైదరాబాద్: సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదే అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో జరిగిన నారీశక్తి వందన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అవినీతి అనే...

వరదపై వాగ్యుద్ధం

మనతెలంగాణ/హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో నివేదికలు అందగానే రైతులకు, ప్రజలకు నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర శాసన సభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు....

వేదికనెక్కిన విభేదాలు

మన భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మరోసారి ఆ పార్టీలో బయటపడ్డా యి. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయడం ఆపండని.. కార్యకర్తలతో జీవితాలతో ఆడుకోవద్దని రాష్ట్ర అసంతృప్తి...
The war has started on BRS

కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..

దమ్ముంటే 50 లక్షల ఇండ్లు కట్టండి.. నిధులను ఇప్పిస్తాం తొమ్మిదే-ళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ప్రభుత్వంపై -కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మండిపాటు హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌పై యుద్ధం మొదలైందని కేంద్రమంత్రి,...
Kishan reddy comments on BRS

బిఆర్‌ఎస్‌పై యుద్ధం మొదలైంది

దమ్ముంటే 50 లక్షల ఇండ్లు కట్టండి.. నిధులను ఇప్పిస్తాం తొమ్మిదే-ళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ప్రభుత్వంపై -కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మండిపాటు మనతెలంగాణ/ హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌పై యుద్ధం మొదలైందని...
KTR

రఘునందన్ రూ.100కోట్ల వ్యాఖ్యలపై..ఇడి జాడేది?

మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర బిజెపిలో ఇటీవల జరిగిన పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతల మధ్య అనైక్యత, ఇత్యాది అంశాలు రాజకీయ ప్ర త్యర్థులకు ఆయుధాలవుతున్నాయి. ఇటీవల జరిగిన మునుగో డు అసెంబ్లీ...
Wow...so corrupt Modiji ?

వామ్మో.. ఇంత అవినీతా.. మోడీజీ!!

హైదరాబాద్ : రాష్ట్ర బిజెపిలో ఇటీవల జరిగిన పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, బిజెపి అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలు గు చూస్తున్నాయి. ఆ పార్టీ నేతల మధ్య అనైతికత, ఇత్యాది అంశాలతో రాష్ట్రంలో...
Kotha Prabhakar Reddy Lead in Dubbak

బండి సంజయ్ కు వంద కోట్లు ఎక్కడివి?

మనతెలంగాణ/ హైదరాబాద్ : బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఒక్కసారిగా ఈ కామెంట్స్ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే.. గంట వ్యవధిలోనే ఢిల్లీలోని...
Bandi Sanjay speech at Nirudyoga March in Sangareddy

అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు: బండి సంజయ్

అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం : బండి సంజయ్ త్వరలో హైదరాబాద్‌లో నిరుద్యోగ మిలియన్ మార్చ్ మనతెలంగాణ/ హైదరాబాద్: వందలాది మంది యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో రాజభోగాలు మీకు.. కడుపు...

2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం: బండి సంజయ్

హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే.. “ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. యుపిఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తాం. డిఎస్‌సి -2008 బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం”...
ED hearing continued on the second day

ప్రమాణం చేయడానికి నేను రెడీ: రోహిత్ రెడ్డి

మన తెలంగాణ /హైదరాబాద్ న్యూస్ : బిజెపి నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే రుజువు చేయాలని తాండూరు నియోజకవర్గం శాసనసభ్యుడు పైలట్ రోహిత్‌రెడ్డి సవాల్ విసిరారు. అలా రుజువు చేస్తే తన...
Telangana Monsoon Assembly Session begin

12, 13 తేదీల్లో అసెంబ్లీ

బిఎసిలో నిర్ణయం అజెండా ఖరారు తొలి రోజు మల్లు స్వరాజ్యం, జనార్దన్‌రెడ్డిలకు అసెంబ్లీ సంతాపం అనంతరం సోమవారానికి వాయిదా పడిన సభ మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 12,13 తేదీల్లో శాసనసభ సమావేశాలు జరపాలని బిఎసి (...
PM Narendra Modi unveils statue of Ramanujacharya

జ్ఞానం, ధ్యానం రామానుజం

జగద్గురు బోధనలు సర్వదా అనుసరణీయం దేశ ఐక్యతకు ఆయనే స్ఫూర్తి రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో 216అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ మనతెలంగాణ/హైదరాబాద్ : రామానుజాచార్యుల విగ్రహం జ్జానం,...
Smriti Irani Speech in BJP Public Meeting In Husnabad

తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి

18 కోట్ల మంది పేదలకు 14 నెలలు ఉచితంగా రేషన్ అందిస్తోంది హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపును ఎవ్వరూ ఆపలేరు : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మనతెలంగాణ/ హుస్నాబాద్/ అక్కన్నపేట : తెలంగాణ రాష్ట్ర...
Congress party presidential polls

దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

  మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతైంది. 21,819 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా పనిచేసినప్పటికీ ఫలితం లేకుండా...
Dubbaka polling ended peacefully

దుబ్బాక ప్రశాంతం

  82.61% పోలింగ్ పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ఓటర్లు 89 సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట భద్రత చివరి గంటలో పిపిఇ కిట్లు ధరించి ఓటేసిన కొవిడ్ రోగులు, 10న కౌంటింగ్ మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత...
Searches at Raghunandan Rao's office and relatives' houses

కాషాయం కట్టల పాములు

  నోట్ల సంచులతో ఓట్లు కొట్టేయాలన్న బిజెపి మరోసారి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపే లక్షంగా ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతున్నట్లుగా సోమవారం సిద్దిపేటలో జరిగిన 6 గంటల క్యాష్ హైడ్రామా...
Disagreement on Raghunandan Rao candidature

దుబ్బాక కమలంలో కలహం

  రఘునందన్‌కు టికెట్ ఇవ్వడంపై పెల్లుబుకుతున్న అసమ్మతి అధిష్ఠానంపై నిప్పులు చెరిగిన నియోజకవర్గ నేత కమలాకర్‌రెడ్డి ఓటమి తప్పదని హెచ్చరిక మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక నియోజకవర్గం బిజెపిలో ముసలం మొదలైంది. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహ...
Dubbaka byelection campaign

బరిలో నిలిచేదెవరు… గెలిచేదెవరు ?

  నోటిఫికేషన్ రాకముందే ఉరుకులాట ప్రారంభోత్సవాలతో అదరగొడుతున్న టిఆర్‌ఎస్ అభ్యర్థి వేటలో కాంగ్రెస్ కేడర్ పెంచుకునే దిశలో బిజెపి మేముకూడా బరిలో అంటూ స్వతంత్రులు దుబ్బాక ఉప ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే సిత్రాలు,విచిత్రాలు మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట జిల్లా...

Latest News