Sunday, April 28, 2024
Home Search

గజ్వేల్ - search results

If you're not happy with the results, please do another search
CM KCR, ministers to review dubbaka by-poll results

ప్రగతిభవన్ లో రాష్ట్రస్థాయి పురపాలక సదస్సు ప్రారంభం…

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన పట్టణప్రగతిపై ప్రగతిభవన్ లో మంగళవారం రాష్ట్రస్థాయి సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్...
KCR

పట్టణాలకు పట్టం

  24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ నెలకొనాలి పట్టణ ప్రగతితో పునాది వేయాలి పచ్చదనం, పారిశుద్ధం వెల్లివిరియాలి ప్రణాళికబద్ధ ప్రగతి సాధించాలి పౌరులకు మెరుగైన సేవలు అందించాలి పట్టణప్రగతి ప్రజలందరి భాగస్వామ్యం...

రాష్ట్రంలో ఏ ఒక్క ఆవాసానికి తాగునీటి సమస్య రావొద్దు

  హైదరాబాద్: రానున్న వేసవిలో రాష్ట్రంలోని ఏ ఒక్క ఆవాసానికి తాగునీటి సమస్య రావొద్దని ఇఎన్‌సి కృపాకర్‌రెడ్డి అన్నారు. మార్చి నాటికే మిషన్ భగరీథ తాగునీటి సరఫరా వ్యవస్థపై స్టెబిలైజేషన్ (స్థీరీకరణ) పనులు పూర్తి...

ప్రాంతాల వారీగా పురపాలక ఎన్నికల ఫలితాల వివరాలు…. మీకోసం

పురపాలక సంఘాలు టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి ఎంఐఎం ఇతరులు ఆదిలాబాద్(49) 22 05 11 05 04 నిర్మల్(42) 30 07 01 02 02 బైంసా(26) 00 00 09 15 02 ఖానాపూర్(12) 05 05 01 00 01 కాగజ్ నగర్(30) 22 06 00 00 02 మంచిర్యాల(36) 21 14 00 00 01 బెల్లంపల్లి(34) 25 02 01 00 06 నస్పూర్(25) 10 06 03 00 06 చెన్నూరు(18) 16 00 00 00 02 క్యాతనపల్లి(22) 19 01 00 00 02 లక్షెట్టిపెట(15) 09 05 00 00 01 బోధన్(38) 19 06 02 11 0 ఆర్మూర్(36) 23 12 08 00 06 కామారెడ్డి(23) 23 12 08 00 06 బాన్సువాడ(19) 17 02 00 00 00 ఎల్లారెడ్డి(12) 09 03 00 00 00 జమ్మికుంట(30) 22 03 00 00 05 హుజూరాబాద్(30) 21 01 05 00 03 చొప్పదండి(14) 09 02 02 00 01 కొత్తపల్లి(12) 11 01 00 00 00 జగిత్యాల(48) 30 07 03 01 07 కోరుట్ల(33) 21 02 05 02 03 మెట్ పల్లి(27) 16 03 04 00 03 రాయికల్(12) 09 01 01 00 01 ధర్మపురి(15) 08 07 00 00 00 వేముల వాడ(28) 15 01 07 00 05 సిరిసిల్ల(40) 22 02 03 00 12 పెద్దపల్లి(36) 23 05 02 01 05 మంథని(13) 11 02 00 00 00 సుల్తానాబాద్(15) 09 06 గజ్వేల్(20) 13 01 06 దుబ్బాక(20) 09 01 10 హుస్నాబాద్(20) 09 06 02 03 చేర్యాల(12) 05 05 02 మెదక్(32) 18 09 03 01 01 తుప్రాన్(16) 11 02 01 02 రామాయంపేట(12) 08 02 01 01 నర్సాపూర్(15) 08 04 03 సంగారెడ్డి()138 18 12 03 02 03 సదాశివపేట(26) 13 09 01 02 01 అందోలు జోగిపేట(20) 13 06 01 నారాయణఖేడ్(15) 07 08 బొల్లారం(22) 17 02 03 తెల్లాపూర్(17) 10 04 01 02 అమీన్ పూర్(24) 14 06 01 03 జనగామ(30) 13 10 04 03 పరకాల(22) 17 01 03 01 నర్సంపేట(24) 16 06 02 వర్థన్నపేట(12) 08 02 01 01 మహబూబాబాద్(36) 19 10 07 డోర్నకల్(15) 11 01 03 మరిపెడ(15) 15 తొర్రూర్(16) 12 03 01 భూపాలపల్లి(30) 23 01 06 తూముకుంట(16) 09 02 05 కొంపల్లి(18) 08 05 05 దుండిగల్(28) 17 06 01 04 భువనగిరి(35) 15 11 07 02 మోత్కూరు(12) 07 05 భీమగల్(12) 12 చౌటుప్పల్(20) 08 05 03 04 ఆలేరు(12) 08 01 01 02 పోచంపల్లి(13) 09 02 01 01 యాదగిరిగుట్ట(12) 04 04 04 సూర్యాపేట(48) 24 15 05 04 కోదాడ(35) 25 08 02 హుజూర్ నగర్(28) 21 06 01 నేరేడుచర్ల(15) 07 07 01 తిరుమలగిరి(15) 11 04 దేవరకొండ(20) 11 04 03 02 నల్గొండ(48) 18 19 05 01 01 మిర్యాలగూడ(48) 27 18 01 02 నందికొండ(12) 09 03 చిట్యాల(12) 06 04 02 హాలియా(12) 05 06 01 చండూరు(10) 02 07 01 మహబూబ్ నగర్(49) 19 03 01 02 02 భూత్పూర్(10) 05 02 03 నారాయణ పేట(24) 10 02 09 01 02 మక్తల్(16) 05 02 08 01 కోస్గి(16) 07 07 02 గద్వాల(37) 19 03 10 01 04 అయిజ(20) 06 04 10 వడ్డేపల్లి(10) 02 08 అలంపూర్(10) 07 02 01 వనపర్తి(33) 21 05 02 05 కొత్తకోట(15) 10 01 04 పెబ్బేరు(12) 07 04 01 ఆత్మకూరు(10) 06 04 అమరచింత(10) 03 01 01 05 పెద్ద అంబర్ పేట(24) 08 13 01 02 ఇబ్రహీంపట్నం(24) 16 06 02 జల్పల్లి(28) 10 01 15 02 షాద్ నగర్(28) 19 02 01 06 శంషాబాద్(25) 14 02 01 08 తుర్కయాంజాల్(24) 05 17 01 01 మణికొండ(20) 05 08 06 01 నార్సింగి(18) 07 08 01 02 ఆదిభట్ల(15) 06 08 01 శంకర్ పల్లి(15) 10 03 02 తుక్కుగూడ(15) 05 09 01 ఆమన్ గల్(15) 02 12 01 తాండూరు(36) 17 04 07 03 05 వికారాబాద్(34) 23 06 01 01 01 పరిగి(15) 09 06 కొడంగల్(12) 10 02 మేడ్చల్(23) 14 04 01 04 దమ్మాయిగూడ(18) 15 03 నాగారం(20) 14 03 01 02 పోచారం(17) 12 01 01 04 ఘట్ కేసర్(21) 10 04 04 గుండ్లపోచంపల్లి(17) 11 02 02 కొల్లాపూర్(20) 09 11 కల్వకుర్తి(22) 10 07 01 04 సత్తుపల్లి(23) 22 01 మధిర(22) 13 04 05 వైరా(20) 16 01 03 కొత్తగూడెం(36) 25 01 10 ఇల్లెందు(24) 19 05 నాగర్ కర్నూల్(24) 14 09 01 మొత్తం 1579 537 236 69 306     Telangana Municipal Elections Results 2020
betting

జోరుగా బెట్టింగ్

మున్సిపల్ ఫలితాలపై పందాలు, పటి  కౌంటింగ్‌పై పెరిగిన ఆసక్తి మున్సిపల్ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. గెలుపు ఓటములపై వందలు, వేలరూపాయలతో పందాలు కాస్తున్నారు. దీంతో శనివారం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు...

ప్రొఫెసర్ కాసింకు వారం పాటు పోలీస్ కస్టడీ

  హైదరాబాద్ ః ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ కాశిం రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలనాత్మక విషయాలను పేర్కొన్నారు. కాశింకు మావోయిస్టు నేతలతో నేరుగా సంబంధాలున్నాయని, మావోయిస్టు రిక్రూట్‌మెంట్లలోనూ,ల్యాండ్ మైన్ పేలుళ్లకు మెటీరియల్ సప్లై...

2 వేల వార్డులు కాదు… అక్కడ 20 వార్డుల్లో ఒక్క వార్డు బిజెపి గెలువదు: హరీష్

సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోయిందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బహిరంగ...

సంగారెడ్డి జైలుకు విరసం కార్యదర్శి ప్రొ. కాసిం

  కేసు విచారణ 24కి వాయిదా హైదరాబాద్ : విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ ఆదివారం నాడు ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కాశింను హైదరాబాద్ బంజారాహిల్స్...

విరసం కార్యదర్శి ప్రొ.కాశీం అరెస్టు

  నేడు హాజరుపర్చండి : హైకోర్టు హైదరాబాద్ : రాష్ట్ర విరసం కార్యదర్శి,అసిస్టెంట్ ప్రొఫెసర్ కా శీం నివాసంలో శనివారం నాడు గజ్వేల్ పోలీసు లు సోదాలు నిర్వహించి అనంతరం అరెస్ట్ చేశా రు. ఉస్మానియా...
Professor-Kasim

ఓయూ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్…

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ కాశీంను గజ్వేల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. విరసం కార్యదర్శిగా ఇటీవలే ఎన్నికైన కాశీంకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నేపథ్యంలో ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపు...
acb-net

ఎసిబి వలలో జిఎస్‌టి అధికారి, ఎస్‌ఐ, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌లు

 ఎస్‌ఐ పట్టివేతతో పరారైన జూబ్లీహిల్స్ సిఐ రూ.35వేలు తీసుకుంటూ దొరికిన జిఎస్‌టి అధికారి రూ. 15వేలతో పట్టుబడ్డ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ సహాయకుడు మన తెలంగాణ/హైదరాబాద్ : /జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి : నగరంలో వేర్వేరు ప్రాంతాలలో గు రువారం...

కోటా ఖరారు

  మున్సిపల్ చైర్‌పర్సన్స్, కార్పొరేషన్ల మేయర్ల స్థానాలకు రిజర్వేషన్లు 13 మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఎస్‌టి 1, ఎస్‌సి 1, బిసి 4, జనరల్ 7 స్థానాలను కేటాయించగా, 123 పురపాలికల చైర్‌పర్సన్‌లలో ఎస్‌టి 4, ఎస్‌సి...

Latest News