Sunday, May 26, 2024
Home Search

రేవంత్ రెడ్డి - search results

If you're not happy with the results, please do another search
CM Revanth Reddy made cheap political criticisms in London

లండన్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి చిల్లర రాజకీయ విమర్శలు చేశారు

సిఎం గల్లీ కార్యకర్తలా మాట్లాడడం మానుకోవాలి ఎన్‌ఆర్‌ఐ బిఆర్‌ఎస్ యుకె కార్యదర్శి సతీశ్ రెడ్డి గొట్టెముక్కల మనతెలంగాణ/హైదరాబాద్ : లండన్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్ గాంధీ భవన్‌లో లేదా గల్లీ కాంగ్రెస్ మీటింగ్‌లో మాట్లాడినట్టు...
Congress ranks welcomed Revanth Reddy

రేవంత్‌ రెడ్డికి స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో సిఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో...
Revanth

లండన్ పర్యటనలో పలు స్మారక చిహ్నాలు సందర్శించిన సిఎం రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో పలు స్మారక కేంద్రాలను సందర్శించారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన, అత్యంత ప్రతిష్టాత్మకమైన చారిత్రక కట్టడాలు, స్మారక కేంద్రాలను అధ్యయనం చేశారు. ప్రఖ్యాత...
NVS Prabhakar

సొంత పెట్టుబడులకే సిఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన

తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఈనెల 22న ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలి రామ మందిరం ప్రారంభంపై విపక్షాలు విమర్శలు మానుకోవాలి: ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మన తెలంగాణ/హైదరాబాద్:  విదేశీ పర్యటనలకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు అక్కడ పెట్టుబడులు...

సిఎం రేవంత్‌రెడ్డికి ఎంపి బండి సంజయ్ లేఖ

హైదరాబాద్ ః ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ డిమాండ్ చేశారు. బుధవారం సిఎం రేవంత్‌రెడ్డికి చేనేత కార్మికుల సమస్యలపై...
CM Revanth Reddy is effectively providing governance to the people: Kodandaram

సిఎం రేవంత్‌రెడ్డి సమర్థవంతంగా ప్రజలకు పాలన అందిస్తున్నాడు: కోదండరాం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలతో కలిసిపోయి సమర్థవంతంగా పని చేస్తున్నారని తెలంగాణ జన సమితి(టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. శుక్రవారం తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...
Karnataka Minister Bosu Raju who met Revanth Reddy politely

రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్ణాటక మంత్రి బోసురాజు

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కర్ణాటక మంత్రి బోసు రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన మంత్రి బోసురాజు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం వారిద్దరూ పలు...

తొమ్మిదో అంతస్థులోకి సిఎం రేవంత్‌రెడ్డి చాంబర్..!

హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన చాంబర్‌ను తొమ్మిదో అంతస్థులోకి మార్చుకోనున్నట్టు తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గా అనుముల రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సచివాలయంలో ప్రస్తుతం ఆరో...
Revanth Reddy met former President Ram Nath Kovind as a courtesy

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో శనివారం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చిన క్రమంలో సిఎం వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ...
CM Revanth Reddy met former President Ram Nath Kovind

మాజీ రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన సిఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో శనివారం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చిన క్రమంలో సిఎం వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా...
CM Revanth Reddy who showed humanity

మానవత్వాన్ని చాటుకున్న సిఎం రేవంత్‌రెడ్డి

కెబిఆర్ పార్కు వద్ద అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సిఎం కాన్వాయ్ మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన కాన్వాయ్ మధ్యలో నుంచి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. శనివారం ముఖ్యమంత్రి...
Prajashanthi Party President KA with CM Revanth Reddy. Paul's meeting

సిఎం రేవంత్‌ రెడ్డితో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ. పాల్ సమావేశం

జనవరి 30వ తేదీన జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు రావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం గ్లోబల్ పీస్ సదస్సుకు కావాల్సిన అనుమతులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి కెఏ పాల్ విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్‌రెడ్డితో ప్రజాశాంతి...
PRTGA representatives met CM Revanth Reddy

సిఎం రేవంత్‌ రెడ్డికి కలిసిన పిఆర్‌టిజిఎ ప్రతినిధులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని ఆదివారం ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్(పిఆర్‌జిటిఎ) రాష్ట్ర అధ్యక్షులు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా...
TS Cabinet Meeting at Secretariat

ఐఎఎస్‌, ఐపిఎస్‌లకు సిఎం రేవంత్‌ రెడ్డి వార్నింగ్

హైదరాబాద్‌: ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రోజుకు 18 గంటలు పని చేయండి.. పని చేయడం కుదరదనుకుంటే బాధ్యతల నుంచి తప్పుకోండన్నారు. పనిచేయడం ఇష్టం లేని వాళ్లు సిఎస్‌,...

రేపు ఢిల్లీకి వెళ్లనున్న సిఎం రేవంత్‌ రెడ్డి..

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే ఈ సమావేశానికి సిఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలిత...
CM Revanth Reddy Counter To KTR

సభలో కెటిఆర్‌కు సిఎం రేవంత్‌రెడ్డి కౌంటర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో గరం గరంగా చర్చ జరుగుతోంది. సభలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్...
CPRO Ayodhya Reddy met CM Revanth Reddy

సిఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సిపిఆర్వో అయోధ్యరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా నియమితులైన బి. అయోధ్యరెడ్డి బుధవారం ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సిఎం...
CM Revanth Reddy review of medical and health department

ధరణిపై ముగిసిన సిఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌: ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష బుధవారం సాయంత్రం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు ధరణిపై సిఎం సమీక్షించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహా...
CM Revanth Reddy Review Meeting on Rythu Bharosa

రైతు భరోసాపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌: రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకంపై చర్చిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్...
Revanth reddy meet with Jana reddy

జానారెడ్డిని కలిసిన రేవంత్…. హోంమంత్రి పదవి కోసమేనా?

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని సిఎం రేవంత్ రెడ్డి కలిశారు. జానారెడ్డితో రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జానారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమారుడు జైవీర్ రెడ్డి...

Latest News

95% మా ఘనతే