Monday, May 6, 2024
Home Search

ప్రధాన మంత్రిని - search results

If you're not happy with the results, please do another search

నేను ఉన్నంత వరకు ముస్లిం రిజర్వేషన్లకు నై

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : ’నాకు రా జ్యాంగమే ధర్మగ్రంథం. నేను బతికి ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడుతాను. దళితు లు, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్లకు అండగా ఉంటా. మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను...

అది రాజీనామా లేఖా.. సీస పద్యమా?

హరీష్ రావు తెలివి మోకాళ్లలో కాదు, అరికాళ్లలోకి జారినట్టుందని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హరీష్‌రావు చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామ లేఖ అంటున్నారని, కానీ, స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా లేఖ...

మంత్రి కొండా సురేఖకు ఇసి వార్నింగ్

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. కొండా సురేఖ ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని ఇసి పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగిసే...

అభివృద్ధికి అభయహస్తం

ఏడుపాయ ల వనదుర్గామాత పాదాల సాక్షిగా ఆగస్టు 15 వ తేదీలోగా రెండు లక్షల రైతు రుణమాఫీ చే యబోతున్నామని సిఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మెదక్ పార్లమెం ట్ కాంగ్రెస్...
Fadnavis Speech at BJP 44th Organization Day in Maharashtra

ఎవరినో పిఎం, సిఎం చేయడానికి బిజెపి ఏర్పడలేదు: ఫడ్నవిస్

న్యూఢిల్లీ :ఎవరినైనా ప్రధానిని లేదా ముఖ్యమంత్రిని చేయడం కోసం భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించలేదని, అందువల్ల పార్టీలో అంతర్గత చీలికలన్నవి ఎదురుకావని, మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం వెల్లడించారు. దేశ చరిత్రలో...
Kejriwal Tells to Court on ED Aims to Insult me

నన్ను అవమానించడమే వారి లక్ష్యం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో తనను అరెస్ట్ చేయడంపై ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. తనను అవమానించడమే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏకైక లక్షమన్నారు. లోక్‌సభ ఎన్నికల కంటే ముందు...

మోడీ… భయాలు!

స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి సారిగా అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలతో ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడంలోని ఔచిత్యమును అటుంచితే ఎన్నికల సమయంలో తిరుగులేని విధంగా వ్యవహరిస్తున్న బిజెపిని...
Perni Nani Comments on Visakhapatnam drugs case

ఎపి రాజకీయాల్లో డ్రగ్స్‌ కాక.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

అమరావతి: విశాఖపట్నంలో 25 వేల కిలోల మాదక ద్రవ్యాలను సిబిఐ స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. దీని వెనుక వైఎస్సార్‌సీపీ నేతల హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో...
Food quality control system in India

వరుస వరాలు ఓట్ల కోసమేనా?

కేంద్రంలో మూడోసారీ అధికారం తమదేనని, 400 సీట్లు సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గత కొంత కాలంగా ఎంతో ధీమాగా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు కూడా చిలకపలుకుల్లా ఇదే...
Gyanesh and Sandhu as election commissioners

ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్, సంధూ

న్యూఢిల్లీ : భారత ఎన్నికల సంఘం మరో ఇద్ద రు నూతన కమిషనర్లను నియమించారు. వీరి పేర్లను కేంద్రం ప్రకటించింది. సీనియర్ మాజీ అధికారులు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌లను కొత్త...
BRS and BJP Alai Balai

బిఆర్ఎస్, బిజెపి అలయ్ బలయ్

మేం గేట్లు తెరిస్తే ఆ నలుగురు తప్ప కారు ఖాళీ మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : రాష్ట్రం లో రానున్న ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీని ఓడించేందుకు బిఆర్‌ఎస్, బిజెపి ఏకమై కుట్రలు...
Go 3 should be cancelled..

జిఒ 3 రద్దు చేయాల్సిందే..

మనతెలంగాణ/ హైదరాబాద్, విద్యానగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాలపై లేదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నియామకాల్లో మహిళల రిజర్వేషన్లను...
Revanth Reddy

మా పాలనకు రెఫరెండం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మరింత దగ్గరయ్యామని, అందుచేతనే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు...

పట్టణాల నుంచి పల్లెలకు వలసలు పెరిగే రోజులు వస్తాయ్: కేంద్ర మంత్రి గడ్కరీ

నిజామాబాద్  : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి సంకల్ప యాత్ర ముగింపు...
Etela Rajender

కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మొద్దు:ఈటల

జ్వేల్ ః- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, ఇచ్చిన హామీల్లో ఒక్క బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదని, కనుక ప్రజలు మోసపు హామీలు నమ్మొద్దని బిజెపి జాతీయ...

పాక్ పంజాబ్ సిఎంగా నవాజ్ కుమార్తె మరియం

లాహోర్ : పాకిస్తాన్ ముస్లిం లీగ్=నవాజ్ (పిఎంఎల్=ఎన్) సీనియర్ నాయకురాలు, మూడు సార్లు ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ పాకిస్తాన్‌లో ఒక ప్రావిన్స్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె...
KTR visit to journalist Shankar

జర్నలిస్టు శంకర్‌కు కెటిఆర్ పరామర్శ

కొడంగల్‌లో జరుగుతున్న రైతుల భూకబ్జాలపైన నిజాలు వెల్లడించినందుకే శంకర్‌పైన దాడి జర్నలిస్ట్ శంకర్‌పైన జరిగిన హత్యాయత్నం వెనకనున్నది సీఎం రేవంత్ రెడ్డినే  భవిష్యత్తులో శంకర్‌కి హాని జరిగితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలి బిఆర్‌ఎస్...

వారంలో రెండు పథకాలు

మన తెలంగాణ / మహబూబ్ నగ్ బ్యూరో / కోస్గి / నారాయణపేట : వారం రోజుల్లో మరో ఎన్నికల్లో వాగ్ధానం చేసినట్లుగా మరో రెండు కొత్త పథకాలు అమల్లోకి తీసురాబోతున్నట్లు సిఎం...
Contest as MP from Malkajgiri Says Etela Rajender

మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేయాలని ఉంది…

అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తానని బిజెపి మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మనసులో మాట బయటపెట్టారు. యాదాద్రిలో ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప...

ఏది నీతి, ఏది అవినీతి!

స్వతంత్ర రాజ్యాంగ సంస్థలుగా ఉండాల్సిన సిబిఐ, ఇడి, ఐటి సంస్థల దాడులు, కేసులు విచారణ, అరెస్టు లు, పని విధానం ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయి. నిజంగానే ఈ సంస్థలు అవినీతి రాజకీయ నాయకుల...

Latest News