Thursday, May 16, 2024
Home Search

ఎన్ కౌంటర్ - search results

If you're not happy with the results, please do another search
Shaurya chakra award for Six soldiers

ఆరుగురు సైనికులకు శౌర్యచక్ర

ఉగ్రవాదులను హతమార్చడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు.. కెప్టెన్ అశుతోష్‌కుమార్‌కు మరణానంతరం న్యూఢిల్లీ: 2021 స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆరుగురు సైనికులను శౌర్యచక్ర అవార్డుకు ఎంపిక చేశారు. గతేడాది జమ్మూకాశ్మీర్‌లో చేపట్టిన యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు...
TS High Court Heard on Movie Tickets price

సినిమా టిక్కెట్ల ధరలపై హైకోర్టులో విచారణ

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరలపై హైకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది. ఈక్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విభజన అనంతరం టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేశారని...

చింతగుఫాలో ఎదురు కాల్పులు: మావోయిస్టు మృతి

  రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతగుఫాలో అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు...
Supreme Court issued key ruling on issue of witnesses

రద్దయిన చట్టం కింద కేసులు నమోదుపై సుప్రీం ఆగ్రహం

గత ఆరేళ్లలో దేశంలో వెయ్యికి పైగా కేసులు సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ న్యూఢిల్లీ : ఆరేళ్ల క్రితం 2015 లో ఐటి చట్టం లోని సెక్షన్ 66 ఎను సుప్రీం కోర్టు...
2 Darbhanga blast Accused behind in Nampally court

దర్భంగ పేలుళ్ల నిందితులు నాంపల్లి కోర్టులో హాజరు

నాంపల్లి కోర్టులో ‘దర్భంగ’ నిందితుల హాజరు ట్రాన్సిట్ వారెంట్‌పై పాట్నాకు తరలింపు 50కిలోల బరువున్న చీరల పార్శిల్‌లో పేలుడు రసాయన సీసాలు ఉంచి పేలుళ్లకు కుట్ర మనతెలంగాణ/హైదరాబాద్: బిహార్ దర్భంగ పేలుడు కేసులో ఇద్దరు నిందితులను ఎన్‌ఐఎ...
Setairs on the RRR movie poster

ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై సెటైర్లు

మనతెలంగాణ, హైదరాబాద్ : ట్రిపుల్ ఆర్ సినిమా పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేయగా దానిని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరిచేశారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజలకు అవగాహన...
BJP Will Come In Power Again In UP : Yogi Adityanath

సవాళ్ల సుడిగుండంలో యోగి

మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో, రాజకీయంగా దేశ రాజకీయాలను నిర్దేశింపగల ఉత్తరప్రదేశ్‌లో ఒక విధమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తున్నది. పాలనా వైఫల్యాల గురించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాదరణతో...
Six militants killed in Nagaland border

సరిహద్దుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం

ఆంగ్లాంగ్: అస్సాం-నాగాలాండ్ సరిహద్దు వెంబడి పశ్చిమ కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డిఎన్‌ఎల్‌ఎ) ఉగ్రవాదులు ఆదివారం మృతి చెందారని సీనియర్ పోలీసు...

ఈటెలకు దమ్ముంటే రాజీనామా చేయాలి: గంగుల

  హైదరాబాద్: కరీంనగర్‌లో 350 గ్రానైట్ క్వారీలుంటే తనకు ఉన్నది ఒకటే క్వారీ అని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈటెలకు గంగుల రీకౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు ఆత్మగౌవరం ఉంటే...

బలవంతపు చర్యలొద్దు

సర్వే చేసేముందు నోటీసులు ఇవ్వాల్సింది జమున హేచరీస్ అత్యవసర పిటిషన్‌పై హైకోర్టు విచారణ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి ఆదేశం విచారణ జులై 6కు వాయిదా వేసిన న్యాయస్థానం మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సంబంధించిన...
Talasani Srinivas Election Campaign In Veenavanka

కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం: తలసాని

హైదరాబాద్: కరోనా మహమ్మారిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బిజెపి ఎంపిల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని బండి సంజయ్ కు తలసాని కౌంటర్ ఇచ్చారు. కరోనాపై పోరులో...
CM will contest on Patiala in Punjab

ముఖ్యమంత్రికి దమ్ముంటే నాపై పోటీ చేయాలి: సిద్దూ

  ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలయ్యాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకొని మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు తీవ్రంగా విమర్శలు...
Seven people go missing in Chhattisgarh

ఛత్తీస్‌గఢ్ ఎదురుకాల్పులలో రూ. 5 లక్షల రివార్డు గల నక్సల్ మృతి

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మంగళవారం పోలీసులు జరిపిన ఎదురుకాల్పులలో ఒక నక్సల్ మరణించాడు. అతని తలపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉందని దంతేవాడ జిల్లా ఎస్‌పి అభిషేక్ పల్లవ మంగళవారం...
Maoist Committee releases Letter on Jirragudem attack

పోలీసులు మాకు శత్రువులు కాదు

పోలీసులు మాకు శత్రువులు కారు ఏకకాలంలో 2వేల మంది పోలీసులు మాపై దాడి చేశారు పోలీసుల దాడికి మేం ప్రతిదాడి మాత్రమే చేశాం బందీగా ఉన్న రాకేశ్వర్‌ను విడిచిపెడతాం మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ లేఖ...

దారుణమారణ ఎత్తుగడ

  చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ వద్ద దండకారణ్యంలో శనివారం నాడు మావోయిస్టులు జరిపిన అసాధారణమైన మారణకాండ తీవ్రంగా ఖండించదగినది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలకు, మావోయిస్టులకు మధ్య దట్టమైన అడవుల్లో యుద్ధ వాతావరణం ఇలా ఎంత...
‘Operation Prahar 3’ targeting Hidma

టార్గెట్ హిడ్మా

  మరికొందరు మావోయిస్టు కమాండర్ల ఏరివేత లక్షం ఆపరేషన్ ప్రహర్3 చేపట్టాలని నిర్ణయం రాయ్‌పూర్/న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో ఊహించని రీతిలో తీవ్ర నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇటు కేంద్ర ప్రభుత్వం,...
22 Jawans killed in Chhattisgarh Encounter

మావోయిస్టుల ‘యు’ వ్యూహం.. 22మంది జవాన్లు మృతి

మావోయిస్టుల ‘యు’వ్యూహం.. 22మంది జవాన్లు మృతి అగ్రనేత హిడ్మా, సుజాతలపై పుకార్లు నమ్మి రంగంలోకి దిగిన భద్రతా బలగాలు విరుచుకుపడ్డ 400మంది నక్సల్స్ మృతదేహాలపైనా నిర్దాక్షిణ్యం, ఓ జవాను చేయి నరికివేత సమయానికి చికిత్స అందక డీహైడ్రేషన్‌తో...
NIA court sentences Pak terrorist to 10 years in prison

దాడులకు కుట్ర పన్నిన లష్కరే ఉగ్రవాదికి పదేళ్ల జైలుశిక్ష

  న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది బహదూర్‌అలీకి పదేళ్ల జైలు శిక్షను ఢిల్లీలోని ఎన్‌ఐఎ కోర్టు ఖరారు చేసింది. గత శుక్రవారమే అలీని దోషిగా కోర్టు నిర్ధారించింది. బుధవారం శిక్షను ప్రకటించింది....
Smriti Irani challenge to Kamal Haasan

మా అభ్యర్థితో చర్చించండి

  కమల్‌హాసన్‌కు స్మృతి ఇరానీ సవాల్ కోయంబత్తూర్: తమిళనాడు సమస్యలపై బిజెపి అభ్యర్థితో చర్చించాలంటూ మక్కల్ నీది మయ్యమ్ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్‌కు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి బిజెపి...
Sachin Vaje is main culprit in murder of Mansukh Hiren

వ్యాపారి మన్‌సుఖ్‌హిరేన్ హత్యలో సచిన్‌వాజే ప్రధాన నిందితుడు

  ముంబయి పేలుడు పదార్థాల కేసు ఎటిఎస్ దర్యాప్తు నివేదికలో వెల్లడి ముంబయి: వ్యాపారవేత్త మన్‌సుఖ్‌హిరేన్ హత్యలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్‌వాజే ప్రధాన నిందితుడని మహారాష్ట్ర ఎటిఎస్ దర్యాప్తు నివేదికలో...

Latest News