Home Search
చటేశ్వర్ పుజారా - search results
If you're not happy with the results, please do another search
సమరోత్సాహంతో కోహ్లి సేన
ప్రతీకారం కోసం ఇంగ్లండ్, నేటి నుంచి మూడో టెస్టు
లీడ్స్: ఇంగ్లండ్‌తో బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. లార్డ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ చిరస్మరణీయ విజయం...
ఆత్మవిశ్వాసం పెంచే గెలుపిది
విరాట్ సేనలో కొత్త జోష్
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ...
చేసిన తప్పులే చేస్తున్నారు
వివిఎస్.లక్ష్మణ్
ముంబై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెల వైఫల్యాలపై భారత మాజీ క్రికెటర్ వివిఎస్.లక్ష్మణ్ స్పందించాడు. వీరిద్దరూ చేసిన పొరపాట్లను పదేపదే చేస్తున్నారని అభిప్రాయపడ్డాడు. అందుకే...
టీమిండియా 125/4
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. భారీ వర్షం కారణం గా గురువారం రెండో రోజు ఆటకు అంతరాయం కలిగింది....
కోహ్లి సేనకు పరీక్ష
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, నేటి నుంచి తొలి టెస్టు
నాటింగ్‌హామ్: సుదీర్ఘ భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు బుధవారం తెరలేవనుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఇరు జట్ల మధ్య...
టీమిండియాకు కఠిన సవాల్!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన డబ్లూటిసి ఫైనల్ సమరంలో ఓటమి పాలైన విరాట్ కోహ్లి సేనకు...
తేలిపోయిన టీమిండియా
వెంటాడిన బ్యాటింగ్ వైఫల్యం, నిరాశ పరిచిన బౌలర్లు, కివీస్ దెబ్బకు కోహ్లి సేన విలవిల
మన తెలంగాణ/క్రీడా విభాగం: సొంత గడ్డపై ఎంతటి పెద్ద జట్టునైనా చిత్తు చిత్తుగా ఓడించే టీమిండియా బౌన్స్‌కు సహకరించే...
రెండో రోజూ కూడా నిరాశే..
సౌతాంప్టన్ : భారత్‌న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసిసి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరానికి శనివారం రెండో రోజు కూడా ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారింది. వెలుతురు సరిగ్గా లేని కారణంగా...
సమరానికి సర్వం సిద్ధం
ఆత్మవిశ్వాసంతో భారత్.. సమరోత్సాహంతో కివీస్
నేటి నుంచే డబ్యూటిసి ఫైనల్ పోరు
సౌతాంప్టన్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ ప్రేమీకులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్...
కివీస్‌తో తలపడే టీమిండియా ఎంపిక
సౌతాంప్టన్ : న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడే టీమిండియాను భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సమరం కోసం భారత క్రికెటర్లు ఇప్పటికే సౌతాంప్టన్ చేరుకుంది. భారత్‌కివీస్ జట్ల...
టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా ఎంపిక
25 మందితో జంబో జట్టు, స్టాండ్‌బైలుగా మరో నలుగురు, ఇంగ్లండ్ సిరీస్‌కూ ఇదే టీమ్
ముంబై : ప్రతిష్టాత్మకమై ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును బిసిసిఐ ఎంపిక చేసింది. జూన్...
భారత్ కు ఆధిక్యం
సొంతగడ్డపై ‘పంత్’ వీరవిహారం
n రెండోరోజూ టీమిండియాదే పైచేయి n సెంచరీతో అదరగొట్టిన -రిషభ్ పంత్ n అర్ధ సెంచరీతో రాణించిన వాషింగ్టన్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది....
తొలి రోజు స్పిన్నర్లదే!
చివరి టెస్టు.. తొలి రోజు స్పిన్నర్లదే!
చెలరేగిన అక్షర్, అశ్విన్ మాయ, సిరాజ్ హవా
ఇంగ్లండ్ 205 ఆలౌట్, భారత్ 24/1
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో, చివరి టెస్టులో భారత స్పిన్నర్లు అక్షర్...
సమరోత్సాహంతో ‘భారత్’
ఇంగ్లండ్‌కు సవాల్, నేటి నుంచి చివరి టెస్టు
అహ్మదాబాద్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా గురువారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే నాలుగో, చివరి టెస్టుకు ఆత్మవిశ్వాసతో సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌లో 21 ఆధిక్యంలో ఉన్న...
గులాబి సమరానికి సర్వం సిద్ధం
గులాబి సమరానికి సర్వం సిద్ధం
ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపు కోసం ఇంగ్లండ్
నేటి నుంచి మొతెరాలో డేనైట్ టెస్టు మ్యాచ్
అహ్మదాబాద్: అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే ఉంచింది. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో...
క్రికెటర్లపై కనక వర్షం.. మోరిస్‌కు రికార్డు ధర
క్రికెటర్లపై కనక వర్షం.. మోరిస్ @రూ.16.25 కోట్లు
మాక్స్‌వెల్ హవా, జెమీసన్ జోరు, కృష్ణప్ప సంచలనం, చెన్నైకి పుజారా, షారుఖ్, మెరెడిత్ జాక్‌పాట్
ఆటగాళ్లపై కోట్లు కురిపించిన ఐపిఎల్ వేలం పాట
చెన్నై: ఈసారి ఇండియన్ ప్రీమియర్...
మ్యాచ్ ‘చిక్కినట్టే’..!
అదరగొట్టిన అశ్విన్, రాణించిన కోహ్లి, కష్టాల్లో ఇంగ్లండ్, గెలుపు బాటలో టీమిండియా
చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య టీమిండియా గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. 482 పరుగుల క్లిష్టమైన లక్షంతో రెండో...
కదం తొక్కిన రోహిత్
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. కదం తొక్కిన రోహిత్
రాణించిన రహనె, భారత్ 300/6
చెన్నై: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సీనియన్ ఓపెనర్ రోహిత్ శర్మ భారీ శతకంతో కదం తొక్కడంతో ఇంగ్లండ్‌తో శనివారం ప్రారంభమైన రెండో...
టీమిండియాకు పరీక్ష
టీమిండియాకు పరీక్ష.. నేటి నుంచి రెండో టెస్టు
జోరుమీదున్న ఇంగ్లండ్
ఇంగ్లండ్‌తో శనివారం ఆరంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్ ఆతిథ్య టీమిండియాకు కీలకంగా మారింది. ఇప్పటిaకే తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన విరాట్ కోహ్లి సేనకు...
భారత్ ఘోర పరాజయం
కోహ్లి, గిల్ శ్రమ వృధా, చెలరేగిన అండర్సన్, జాక్ లీచ్, తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం
చెన్నై: భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది....