Tuesday, May 14, 2024
Home Search

జాతీయ విద్యా విధానం - search results

If you're not happy with the results, please do another search
MBBS in Hindi

ఎంబిబిఎస్ ఇన్ హిందీ?

  భోపాల్: 2022-2023 అకడమిక్ సెషన్ నుండి హిందీలో ఎంబిబిఎస్  కోర్సును ప్రారంభించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మార్గం సరికొత్త నిర్ణయం తీసుకున్నప్పటికీ, హిందీలో పుస్తకాలు  లేనందున వైద్య రంగంలో నిపుణులు ఈ చర్యపై అభ్యంతరాలు...
"No Egg, No Meat For Kids": Karnataka Committee on Child Mid Day meal

గుడ్డు వద్దు …మాంసం వద్దు

పిల్లల మధ్యాహ్న భోజనంపై కర్నాటక కమిటీ బెంగళూరు/న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పిల్లల మధ్యాహ్న భోజనం పూర్తిగా శాకాహారంగా ఉండాలని, గుడ్లు, మాంసం వంటివి ఇందులో ఉండరాదని కర్నాటకకు చెందిన ఓ విద్యా కమిటీ సిఫార్సు...
Development of every town and village with double engine govt:Modi

ఇక్కడా డబుల్ ఇంజిన్

సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి టెక్స్‌టైల్స్ పార్కు నిర్మిస్తాం, హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ ఆవిర్భవించింది రైతులకు మద్దతు ధర పెంచాం ఉచితంగా రేషన్, టీకాలు అందించాం...
UGC approval for two degree policy at once

ఒకేసారి రెండు డిగ్రీల విధానానికి యుజిసి అనుమతి

న్యూఢిల్లీ : ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్టు యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ మంగళవారం...

ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్!

  ఆశయమెంత మంచిదైనా, గొప్పదైనా ఆచరణ గీటురాయి మీద విఫలమైతే దాని వల్ల మేలు కలగదు, సరికదా చెప్పలేనంత కీడు కలిగే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. తగిన పునాదిని నిర్మించకుండా కట్టిన భవనం...
Addressed webinar on National Education Policy 2020

అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం: తమిళిసై

అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మనతెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం అని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. యూనివర్సిటీలు పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని...
Nirmala Sitharaman presents Union Budget 2021-22

ఇది వ్యాపారాత్మక బడ్జెట్

  “2021 సంవత్సరం చరిత్రలో అనేకవిధాలుగా ఒక మైలురాయి. ఇది స్వాతంత్య్రం సాధించిన 75వ సంవత్సరం. గోవా ఇండియాలో కలిసిన 60వ సంవత్సరం. 1971లో ఇండి యా, పాకిస్థాన్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్ ఏర్పడిన...
Modi meets top banks & NBFCs to discuss issues

2022 నుంచి ఎన్‌ఇపిలోనే కొత్త చదువులు

5వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన అవసరం ప్రధాని మోడీ పునరుద్ఘాటన న్యూఢిల్లీ: దేశం 75 స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న 2022 సంవత్సరం నుంచి విద్యార్థులు నూతన జాతీయ విద్యా విధానంలో(ఎన్‌ఇపి) భాగంగా రూపొందించిన కొత్త...
Sonia Gandhi Video Conference with 7 State CMs

హక్కుల కోసం కేంద్రంపై పోరాడుదాం

హక్కుల కోసం కేంద్రంపై పోరాడదాం సోనియా ఆధ్వర్యంలో 7 రాష్ట్రాల సిఎంల పిలుపు న్యూఢిల్లీ: జిఎస్‌టికి సంబంధించి రాష్ట్రాలకు రావలసిన వాటాను కేంద్రం చెల్లించకపోవడం ప్రజావంచనగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభివర్ణించారు. బుధవారం ఆమె...

ఉపాధ్యాయ విద్యలో మార్పులు

  అందుబాటులోకి రానున్న నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఇడి హైదరాబాద్ : ఉపాధ్యాయ విద్యలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. గతంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సుకు ఏడాది కాల వ్యవధి ఉండేది. ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాలు పెంపొందించాలనే...
Are the backward classes backward anymore

వెనుకబడిన వర్గాలు ఇక వెనకేనా?

భారత రాజ్యాంగంలో వెనుకబడిన వర్గాలను నిర్వచించకపోవడం వలన వెనుకబడిన వర్గాలు అనే పదానికి నిర్దిష్టమైన నిర్వచనం లభించడం లేదు. కనీసం రాజ్యాంగ రచయితలైనా లేదా సామాజికవేత్తలైనా వెనుకబాటుతనాన్ని నిర్వచించకపోవడం శోచనీయాంశం. 1956లో ప్రచురించిన...
Will the assurances to the Congress come together

కాంగ్రెసుకు హామీలు కలిసి వచ్చేనా!

కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉంచిన హామీలు, వాగ్దానాలు కలిసి వచ్చేనా! అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అధికారం చేపట్టేందుకు, బిజెపిని లోక్‌సభ ఎన్నికల్లో నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెట్టిన హామీలు...

కొలువుల్లో కొత్త శకం.. మహిళలకు లక్షవరం

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి / గద్వాల ప్రతినిధి : కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెం టనే జాతీయ గణన చేపట్టి దేశంలోనే మరో విప్లవం తీసుకురాబోతుందని...
Anti-people Policies of the Modi Govt

మోడీ పాలనంతా ప్రజావ్యతిరేకమే!

రెండు నెలల్లో 10 సంవత్సరాల మోడీ పాలన పూర్తి అవుతుంది. ఈ పది సంవత్సరాల ఆయన పాలనను గమనిస్తే అన్ని రంగాల్లోనూ విఫలత వెల్లడవుతుంది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో...
Jagjivan Ram birth anniversary

మహా నేత జగ్జీవన్ రామ్

1934లో జగ్జీవన్‌రామ్ కలకత్తాలో అఖిల భారతీయ రవిదాస్ మహాసభను స్థాపించారు. దళితుల సాంస్కృతిక ‘కులగురు వు’ అయిన ‘గురు రవిదాస్’ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పలు జిల్లాల్లో రవిదాస్ సమ్మేళనాలను నిర్వహించారు. సాంఘిక...
corporate growing with middle class

కార్పొరేట్‌ను పెంచేస్తున్న కొత్త మధ్యతరగతి

నేను మొన్న మార్చి 24 తారీఖున ఊరికి పోయొస్తూ మా నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్‌లో ఆగాను. అక్కడ టీచర్లతోనూ, పాఠశాలల్లోనూ పొద్దుటి పూటం తా గడిపాను. తీవ్ర నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి వాళ్లలో....
JNU Lesson

జెఎన్‌యు గుణ‘పాఠం’

ప్రస్తుత ఎన్నికల్లో 400కు పైగా లోక్‌సభ సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం ప్రచారం చేస్తున్నా క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. నాలుగైదు సీట్లకు మించి...

హిట్లర్‌ను ప్రశ్నించిన పోప్ పక్షపాతం

నాజీ జర్మనీ క్రైస్తవాధిక్య దేశం. ఆరేళ్ళ హిట్లర్ పాలన తర్వాతి 1939 జనగణనలో 54% ప్రొటెస్‌స్ట్టాంట్లు, 40% కాథలిక్కులు, 3.5% సృష్టికర్తను నమ్మేవారు, 1.5% నాస్తికులు, 1% ఇతరులు. హిట్లర్ మైనారిటీ మతాలను...

చదువుల కల సాకారం-సమాజం బాధ్యత

ప్రపంచ దశ, దిశను నిర్దేశించేది విద్యారంగమే. ఏ దేశ విద్యారంగం ప్రగతి పథం లో పయనిస్తుందో ఆ దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా విద్యపై ఎన్నో పరిశోధనలు...

ఓఆర్‌ఆర్ టోల్ టెండర్లపై విచారణ

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన...

Latest News