Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
సిఎంలతో ప్రధాని కీలక సమావేశం
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సిఎంలతో సమావేశమైన ప్రధాని కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ పై...
ఆయుష్మాన్ లో 26 లక్షల మంది… ఆరోగ్య శ్రీలో 76 లక్షల మంది: పురాణం
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు కలిసి రాలేదని ఎంఎల్‌సి పురాణం సతీష్ కుమార్ తెలిపారు. శాసన సభలో గవర్నర్ తమిళ సై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సతీష్ మాట్లాడారు. తెలంగాణ...
దేశంలో కొత్తగా 28,903 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 28,903 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో 17,741 రికవరీలు, 188 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య...
బట్లర్ వీరవిహారం..
అహ్మదాబాద్ : భారత్‌తో మంగళవారం జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 21 ఆధిక్యాన్ని అందుకుంది....
ఫిరాయింపులకు ముగింపు లేదా?
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ విపక్షంలోని ప్రభుత్వాలను కూలదోయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని, మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ విష సంస్కృతిని అంతమొందించి రాజకీయాల్లో నూతన ధోరణులను అమలుచేసి...
ఐపిఎల్ అఫీషియల్ పార్ట్‌నర్‌గా అప్‌స్టాక్స్!
ముంబై: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021 అధికారిక భాగస్వామిగా డిజిటల్ బ్రోకరేజ్ సంస్థ అప్‌స్టాక్స్‌ను నియమించినట్టు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) వెల్లడించింది. భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ...
చైనా వ్యాక్సిన్ వేసుకుంటేనే ఆ దేశంలోకి అనుమతి
భారత్‌సహా 20 దేశాలకు నిబంధన
న్యూఢిల్లీ: చైనా వెళ్లాలనుకుంటే భారత్‌సహా 20 దేశాలకు చెందినవారు ఆ దేశ కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనని నిబంధన విధించింది. చైనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు ధ్రువపత్రం చూపిస్తేనే...
చెలరేగిన కోహ్లీ.. ఇంగ్లండ్ లక్ష్యం 157
అహ్మదాబాద్: మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా, ఇంగ్లండ్ జట్టుకు 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు మరోసారి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కెఎల్...
రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించం
రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించం
అయితే మెరుగైన పనితీరు కోసం ప్రైవేటు పెట్టుబడులను స్వాగతిస్తాం
లోక్‌సభలో రైల్వేమంత్రి పీయూష్ గోయల్ వెల్లడి
న్యూఢిల్లీ: రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోమని, అయితే మరింత మెరుగైన పని తీరుకోసం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని...
టీమిండియాకు షాక్.. రాహుల్, రోహిత్, ఇషాన్ ఔట్
అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు మరోసారి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్...
మూడో టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్...
అమ్మకమే అభివృద్ధా?
భారత్‌కు గుదిబండలుగా తయారైన ప్రభుత్వ రంగ సంస్థలను వెంటనే వదిలించుకోకపోతే ప్రజల సంక్షేమానికి అవసరమైన నిధులను సమకూర్చుకోలేం. ప్రజల కోసమే నా జీవితం అంకితం అంటూ మోడీ భజన. అందుకే ఎంత మంది...
టీమిండియాకు జరిమానా..
అహ్మదాబాద్: టీమిండియాకు ఐసిసి జరిమానా విధించింది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో స్లో ఓవర్‌రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా పడింది. నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తక్కువగా వేయడంతో...
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టుకు శుభారంభం...
కాంగ్రెస్ భవిష్యత్తు!
కాంగ్రెస్ పార్టీకి ఏమైంది, ఏమి కాబోతోంది అనే ప్రశ్న చాలా కాలంగా చాలా మందిని వేధిస్తున్నది. ఇప్పుడీ ప్రశ్న మరింత గాఢమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి సారథ్యం వహించి, స్వాతంత్య్రం...
హెచ్-1వీసాల విషయంలో బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం
ట్రంప్ ఆదేశాలు 60 రోజుల పాటు నిలిపివేత
వాషింగ్టన్: హెచ్-1 బి వీసాల విషయంలో అగ్రరాజ్యం అధినేత జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బి వీసాల విషయంలోట్రంప్ సర్కార్ గతంలో ఇచ్చిన దేశాల...
కరోనా మాటున నిరంకుశత్వం
భారత దేశం ‘ఎన్నికల నిరంకుశత్వ’ స్థాయికి దిగజారిన్నట్లు స్వీడన్‌కు చెందిన వీ-డెమ్ ఇన్‌స్టిట్యూట్ అనే సంస్థ తన తాజా నివేదికలో పేర్కొనడం మనందరికీ ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలులో...
ఇంగ్లండ్ బోణీ
ఆర్చర్ మాయ, రాణించిన రాయ్, బట్లర్, అయ్యర్ శ్రమ వృథా, తొలి టి20లో భారత్ ఓటమి
అహ్మదాబాద్: భారత్‌తో శుక్రవారం జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం...
ఇంగ్లండ్ టార్గెట్ 125 రన్స్
అహ్మదాబాద్: ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టి20లో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లు భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులు చేసింది. ...
బోణీ కొట్టేదెవరో?
బోణీ కొట్టేదెవరో?.. నేడు తొలి టి20
ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపే లక్ష్యంగా ఇంగ్లండ్
అహ్మదాబాద్: అభిమానులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ క్రికెట్‌లోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల...