Monday, April 29, 2024
Home Search

టీమిండియా - search results

If you're not happy with the results, please do another search
Ind vs Eng 4th test:India all out for 466

అదరగొట్టిన శార్దూల్, పంత్

ఏడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం భారత్ 466 పరుగులకు ఆలౌట్ ఇంగ్లాండ్ ముందు 368 పరుగుల భారీ లక్ష్యం లండన్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించడం ద్వారా మ్యాచ్‌పై పట్టు బిగించింది....
Corona positive for Ravi Shastri

రవిశాస్త్రికి కరోనా పాజిటివ్

  ఓవల్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియాకు షాకింగ్ వార్త తెలిసింది. జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బిసిసిఐ కార్యదర్శి జై...
IND vs ENG 4th Test: India 270/3 at Stumps on day 3

రోహిత్ సెంచరీ.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 270/3

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 14 ఫోర్లు, సిక్స్‌తో 127 పరుగులు చేశాడు. మరోవైపు పుజారా కూడా...
IND vs ENG 4th Test: India 43/0 at stumps on day 2

రసవత్తరంగా నాలుగో టెస్టు: రెండో ఇన్నింగ్స్ లో భారత్ 43/0

లండన్: ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(20),...
England huge lead in first innings of fourth Test

ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం

  లండన్: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ 290...
Ex Cricketers slams Virat Kohli over Ashwin

కోహ్లిపై విమర్శల వర్షం..

ముంబై:ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. వరుస వైఫల్యాలు చవిచూస్తున్నా పుజారా, రహానె, జడేజాలను తుది జట్టులో కొనసాగించడంపై పలువురు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక...
IND vs ENG 4th Test: England 52/3 at stumps on Day 1

ఇంగ్లండ్‌ కు బుమ్రా ఝలక్..

లండన్ (ఓవల్): నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్‌ జట్టుకు టీమిండియా బౌలర్ బుమ్రా షాకిచ్చాడు. తొలి రోజు టీమిండియాను మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్ చేసి బ్యాటింగ్ చేపట్టిన...
IND vs ENG 4th Test: India 191 all out on Day 1

కోహ్లి, శార్దూల్ ఒంటరి పోరాటం.. భారత్ 191 ఆలౌట్

భారత్ 191 ఆలౌట్.. కోహ్లి, శార్దూల్ ఒంటరి పోరాటం,  చెలరేగిన వోక్స్, రాబిన్సన్ లండన్ (ఓవల్): ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్...

పుజారా షరమాములే!…. మళ్లీ విఫలమైన నయా వాల్

లండన్: మిస్టర్ డిపెండబుల్‌గా పేరు తెచ్చుకున్న టీమిండియా నయా వాల్ చటేశ్వర్ పుజారా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో జట్టులోనే అత్యంత కీలకమైన బ్యాట్స్‌మన్‌గా భావిస్తున్న పుజారా చెత్త బ్యాటింగ్‌తో అభిమానులకు...
Ashwin on the verge of rare record

అశ్విన్‌కు మళ్లీ నిరాశే!

నాలుగో టెస్టులో కూడా దక్కని చోటు లండన్: టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో అతనికి మరోసారి మొండిచెయ్యి చూపించారు. నాలుగో టెస్టులో అతనికి తుది...
IND vs ENG 1st Test: KL Rahul dismissed for 26

రాహుల్ మళ్లీ పాత కథే!

వరుస వైఫల్యాలతో సతమతం లండన్: టీమిండియా యువ ఓపెనర్ కెఎల్. రాహుల్ మళ్లీ వైఫల్యాల బాటపడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో బాగానే ఆడిన రాహుల్ ఆ తర్వాత మళ్లీ వరుసగా...
VVS Laxman responds on Kohli Batting mistakes

కోహ్లి ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి: వివిఎస్ లక్ష్మణ్

ముంబై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకే రీతిలో ఔట్ కావడంపై మాజీ క్రికెటర్ వివిఎస్.లక్ష్మణ్ స్పందించాడు. కోహ్లి బ్యాటింగ్‌లో ఓ బలహీనత స్పష్టంగా కనిపిస్తోందని, దాన్ని...
Ind vs Eng Fourth Test from today

పైచేయి ఎవరిదో?

జోరుమీదున్న ఇంగ్లండ్, ప్రతీకారం కోసం భారత్, నేటి నుంచి నాలుగో టెస్టు లండన్: ఓవల్ వేదికగా గురువారం నుంచి జరిగే నాలుగో టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్‌భారత్ జట్లు సిద్ధమయ్యాయి. మూడో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో...
Joe Root tops ICC Test batting rankings

రూట్‌కు అగ్రస్థానం

కోహ్లిని దాటేసిన రోహిత్, ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. భారత్‌తో జరిగిన...
Shakib bul hasan announced his ODI XI Team

షకీబ్ టీమ్‌కు ధోని కెప్టెన్..

ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తన ఆల్-టైమ్ ఎలెవన్ వన్డే టీమ్‌ను ప్రకటించాడు. ఆ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు స్థానం కల్పించాడు. తన ఆల్-టైమ్ ఎలెవన్...
All Rounder Stuart Binny retired from Cricket

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టువ‌ర్ట్ బిన్నీ

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండ‌ర్ స్టువ‌ర్ట్ బిన్నీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు సోమవారం ఓ ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల చేశాడు. ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌, అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర‌వ్వాల‌ని నిర్ణ‌యించుకున్నానని స్టువ‌ర్ట్ బిన్నీ...
Kohli responds on 3rd Test against England

అందువల్లే ఓటమి: విరాట్ కోహ్లి

లీడ్స్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలుకావడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. ఈ మ్యాచ్‌లో స్కోరు బోర్డుపై ఉన్న భారీ పరుగులే తమను ఒత్తిడికి గురిచేశాయన్నాడు....
Team India good bowling in third test

బాగానే బౌలింగ్ చేశారు : డేవిడ్ మలాన్

లీడ్స్: మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు బాగానే బౌలిం గ్ చేశారని ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ పేర్కొన్నాడు. పిచ్ నుంచి సహకారం లభించక పోవడం తో భారత బౌలర్లు వికెట్లను...
Team India defeat with Overconfidence

అతి విశ్వాసమే ముంచింది….

తక్కువ అంచన వేశారు.. మూల్యం చెల్లించారు లీడ్స్: లార్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా చారిత్రక విజయం సాధించడంతో ఇక సిరీస్‌లో కోహ్లి సేనకు తిరుగే ఉండదని అందరూ భావించారు. మరోవైపు...
India scored 34 runs for one wicket

రాహుల్ ఔట్… ఇండియా 34/1 (వీడియో)

హిడింగ్లే: లీడ్స్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 19 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 34 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్...

Latest News

నిప్పుల గుండం