Sunday, May 12, 2024

పంజాబ్‌లోని గ్రామంలో పాక్ జెండాలు

- Advertisement -
- Advertisement -

Pakistan flag found near village in Punjab

హోషియార్‌పూర్: పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని మోతియా అనే గ్రామంలో పాకిస్థాన్ జెండాలు హల్‌చల్ చేశాయి. ఆదివారం గ్రామశివారున ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో పాక్ జెండాలు బిగించిన రెండు డజన్లకుపైగా బెలూన్లు కనిపించాయి. కొన్ని బెలూన్లపై దిల్‌దిల్ పాకిస్థాన్ అన్న నినాదాలు రాసి ఉన్నాయి. ప్రస్తుతం ఆ బెలూన్లు తమ ఆధీనంలో ఉన్నాయని స్థానిక భారత పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఆగస్టు 14న పాక్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా వీటిని ఎగురవేసినట్టుగా భావిస్తున్నారు.

Pakistan flag found near village in Punjab

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News