Monday, May 6, 2024

లాక్‌డౌన్ నేపథ్యంలో పోస్టాఫీసుల పనివేళల్లో మార్పులు

- Advertisement -
- Advertisement -

Post offices working hours changes in lockdown

హైదరాబాద్: లాక్‌డౌన్ ఆంక్షలకు అనుగుణంగా పోస్ట్ ఆఫీస్‌ల పనివేళలను కుదిస్తూ మార్పులు చేయబడినవి. పెద్ద పోస్ట్ ఆఫీస్‌లలో కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, చిన్న పోస్ట్ ఆఫీస్‌లలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 10 గంటల వరకు పనిచేయనున్నాయి. గురువారం నుండి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ మేరకు సీనియర్ సూపరింటెండెంట్, సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నేపథ్యంలో కార్యాలయాలు తక్కువ మంది సిబ్బందితో పనిచేస్తాయని, డెలివరీ సహా ఇతర సేవలు గతంలో మాదిరి కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Post offices working hours changes in lockdown

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News