Home తాజా వార్తలు ఖైదీ ఆత్మహత్య

ఖైదీ ఆత్మహత్య

SUICIDE1

సంగారెడ్డి : కంది జైలులో కరుణాకర్ అనే ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ చోరీ కేసులో అతడికి శిక్ష పడింది. కరుణాకర్ మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.