Monday, April 29, 2024

దేవిశ్రీ ప్రసాద్ బర్త్ డే: ‘పుష్ప’ ఫ‌స్ట్ సాంగ్ అప్డేట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రీయేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. సోమవారం సంగీత దర్శకుడు, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను మూవీ మేకర్స్ వెల్లడించారు. ఆగ‌స్ట్ 13న ఈ పాటను విడుద‌ల చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషలల్లో ఐదుగురు సింగర్స్ పాడారు. దేవిశ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేసిన ఈ పాటకు సంబంధించిన ఓ చిన్న వీడియోను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు.

‘Pushpa’ first single to release on Aug 13

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News