Saturday, May 18, 2024

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

Rains

 

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. సైదాబాద్, సంతోష్ నగర్, చంపాపేట్,  లాల్ దర్వాజ, ఉప్పుగూడ, చంద్రాయణగుట్ట, గౌలిపుర, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడింది.

Rain in Several Areas in Hyderabad City

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News