Friday, April 26, 2024

రెడ్‌మి తొలి 5జి ఫోన్ నోట్ 10టి 5జి

- Advertisement -
- Advertisement -

Redmi Note 10T 5G Smartphone Launched

న్యూఢిల్లీ : రెడ్‌మి ఇండియా తన మొదటి 5జి స్మార్ట్‌ఫోన్ ‘రెడ్‌మి నోట్ 10టి 5జి’ మార్కెట్లోకి విడుదల చేసింది. 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.13,999, 6జిబి + 128జిబి ధర రూ.15,999 కలిగి ఉంది. జూలై 26న ఇది అందుబాటులోకి రానుంది. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్-కార్డ్‌పై రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చని సంస్థ ప్రకటించింది.

Redmi Note 10T 5G Smartphone Launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News