Saturday, April 27, 2024

మార్కెట్లోకి రియల్‌మి కొత్త వాచ్‌లు

- Advertisement -
- Advertisement -

Realme launched new watches into the market

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి కొత్త ఉత్పత్తులు రియల్ మి వాచ్ 2 ప్రో, రియల్ మి వాచ్ 2, బడ్స్ వైర్‌లెస్‌ను ఆవిష్కరించింది. అలాగే బడ్స్ వైర్‌లెస్ 2 నియో, బడ్స్ క్యూ 2 నియోలను ప్రారంభించిందని సంస్థ యూరప్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాధవ్‌షెత్ తెలిపారు. రియల్ మి వాచ్ 2 ప్రో ధర రూ.4,999, ఇది జూలై 26 రానుంది. వాచ్ 2 ధర రూ.3,499, బడ్స్ వైర్‌లెస్2 ధర రూ.2,299, ఇవి జూలై 26న మార్కెట్లోకి రానున్నాయి.

Realme launched new watches into the market

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News