Friday, May 17, 2024

బాలుడిని చావబాదిన రిటైర్డ్ పోలీస్…

- Advertisement -
- Advertisement -

Retired Police Beating boy in Haryana Gurugram

గురుగ్రామ్: తన కుమారుడిని గాయపరిచాడనే కోపంతో ఓ రిటైర్డ్ పోలీసులు అధికారి ఓ పిల్లాడిని విచాక్షణరహితంగా కొట్టాడు. ఈ సంఘటన హరియాణలో జరిగింది. గురుగ్రామ్ లో పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉండగా స్నేహితుల్లో ఒకరి కంటికి గాయమైంది. తన కొడుకుని కొట్టాడనే కోపంతో విశ్రాంత పోలీస్, అతని కుటుంబసభ్యులు బాలుడిని కరెంట్ స్థంభానికి కట్టేసి చావబాదారు. వదిలేయమని బాలుడి సోదరి ప్రాధేయపడినా పట్టించుకోలేదు. సదురు పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 39లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Retired Police Beating boy in Haryana Gurugram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News