Friday, April 26, 2024

‘ఆర్ఆర్ఆర్’: అల్లూరి సీతారామరాజు కిర్రాక్.. సర్ ప్రైజ్ అదిరింది (వీడియో)

- Advertisement -
- Advertisement -

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ అభిమానుల కోసం సర్ ప్రైజ్ వీడియోని విడుదల చేసింది. ఈ చిత్రంలోని అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న చరణ్ కు సంబంధించిన వీడియోని యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ తో విడుదల చేశారు. ”ఆడు క‌న‌బ‌డితే నిప్పు క‌ణం నిల‌బడిన‌ట్టుంట‌ది.. వాడు క‌ల‌బ‌డితే వేగుచుక్క ఎగ‌బ‌డిన‌ట్టుంట‌ది.. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. అంటూ రామ‌రాజు గురించి భీమ్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ వీడియో అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోలో చరణ్ లుక్స్ కిర్రాక్ అనిపిస్తుంది. మరోసారి రాజమౌళి ఈ మూవీతో మాయచేయబోతున్నట్లు అర్థమవుతోంది.

 

RRR Special gift to ram charan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News