Monday, May 6, 2024

కొణిదెల, అక్కినేని కోడళ్ల ‘స్పెషల్ వంటకాలు’..

- Advertisement -
- Advertisement -

Samantha Makes Thakkali Sadam for Upasana's channel

అక్కినేని కోడలు సమంత అక్కినేని, మెగా కోడలు ఉపాసన ఇటీవలే వెల్‌నెస్‌కి సంబంధించిన ‘యువర్ లైఫ్’ వెబ్‌సైట్‌ని ప్రారంభించి ఇందులో స్పెషల్ వీడియో ట్రీట్ తో కట్టిపడేస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌లో ఆరోగ్య చిట్కాలు, పోషణ, ఆహార ప్రణాళికలు, జీవనశైలి తదితర విషయాలను తెలియజేస్తున్నారు. సమంత ఈ వెబ్‌సైట్‌కి గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పుడు మొదటిసారి తనలోని వంట నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఓ వీడియోతో ముందుకు వచ్చింది ఈ అక్కినేని కోడలు. ఈ వీడియోలో ఉపసానతో కలిసి ఆమె ‘తక్కలి సడం’ అనే తమిళ వంటకం వండడం కనిపిస్తోంది. ఈ వంటకం తయారీని ఈ వీడియోలో చూపించారు. సమంత, ఉపసన ఎంతో జోవియల్‌గా ఈ వంట కార్యక్రమాన్ని ఘుమఘుమలాడించారు.

Samantha Makes Thakkali Sadam for Upasana’s channel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News