Tuesday, April 30, 2024

సమంత విషయంలో పుకార్లే నిజమయ్యాయి!

- Advertisement -
- Advertisement -

Samantha
హైదరాబాద్: అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయబోతోందని రెండు రోజులుగా చక్కర్లు కొట్టిన పుకారు చివరికి నిజమయ్యింది. అల్లు అర్జున్ డ్యాన్స్ చేయడంలో ఒక ప్రత్యేకత కనబరుస్తారు. అతడి ప్రక్కన సమంత డ్యాన్స్ ఏ మేరకు ఉంటుందో మరి! కాగా డైరెక్టర్ సుకుమర్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో కన్నడ నటి రష్మిక మందన హీరోయిన్‌గా, మలయాళ హీరో ఫాజిల్ విలన్‌గా నటిస్టున్నారు. కాగా సమంత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందని చిత్రబృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఆ సినిమాఓల ఐదో సింగిల్ సాంగ్‌కు ప్రత్యేకంగా సమంతను తీసుకున్నారని సమాచారం. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. అడగంగానే స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నందుకు సమంతకు మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ కూడా చెప్పుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News