Monday, April 29, 2024

స్కాట్ లాండ్ లక్ష్యం 173

- Advertisement -
- Advertisement -

Scotland target is 173 runs

దుబాయ్: టి20 వరల్డ్ కప్ లో భాగంగా దుబాయ్ ఇంటర్ నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్-స్కాట్ లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కివీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. స్కాట్ లాండ్ జట్టు ముందు 173 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఉంచింది. కివీస్ బ్యాట్స్ మెన్ మార్టిన్ గుప్తిల్ (93) ధాటిగా ఆడారు. కివీస్ బ్యాట్స్ మెన్లలో గ్లెన్ పిలీప్స్ (33), మిచెల్ (13), నీశమ్ (10), మిగితా బ్యాట్స్ మెన్లు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. స్కాట్ లాండ్ బౌలర్లలో వీల్, షరీఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా వట్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News