Friday, May 3, 2024
Home Search

సోషల్ మీడియా - search results

If you're not happy with the results, please do another search
High Court directed BJP MP Arvind not to post objectionable posts

అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దు

బిజెపి ఎంపి అర్వింద్‌కు హైకోర్టు ఆదేశం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రభుత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దని బిజెపి ఎంపి అర్వింద్‌కు శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశాలు జారీ...
BJP flag came close to PM Modi’s car in Punjab

మోడీ కారు వద్ద బిజెపి జెండాల రెపరెపలు

భటిండా పర్యటన తాజా వీడియో కలకలం న్యూఢిల్లీ : భద్రతా వైఫల్యం వల్ల పంజాబ్ నుంచి తిరిగి ఢిల్లీ బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహారంపై మరో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. బటిండాకు సమీపంలో...
Samantha's 'Oo Antava Oo Oo Antava' song Practice Video

‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’.. సమంత ప్రాక్టీస్‌ వీడియో వైరల్

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప ది రైజ్'. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా...
IND vs SA 2nd Test: Netizens praised Shardul Thakur

శార్దూల్ ఠాకూర్‌పై ప్రశంసల వర్షం..

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన యువ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ను కనబరిచిన శార్దూల్...

ఎంపి ధర్మపురి అర్వింద్ పై కేసు నమోదు

హైదరాబాద్: నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.  ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకర పోస్ట్ చేసినందుకు ఎంపి అర్వింద్ పై... 504,...
There will be no lockdown in Telangana

లాక్‌డౌన్ ఉండదు

మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధం సోషల్ మీడియాలో వచ్చేవి తప్పుడు ప్రచారాలే : డిహెచ్ మన తెలంగాణ/హైదరాబాద్ : ఒమిక్రాన్, థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ఆరోగ్యశాఖ పూర్తి సంసిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్...
KTR supports Punjabi chess player Malika Handa

చెస్ క్రీడాకారిణికి కెటిఆర్ చేయూత

  మన తెలంగాణ/హైదరాబాద్ : వరల్డ్, ఆసియన్ ఛాంపియన్‌షిప్‌సలో ఆరు పతకాలు సాధించిన మాలికా హండా.డెఫ్ స్పోర్ట్ చెస్‌లో ఇండియాకు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నోసార్లు మెరిసింది. జాతీయస్థాయిలో నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్‌ను ఏడుసార్లు...
Hate speeches in Haridwar

హరిద్వార్‌లో విద్వేష ప్రసంగాలు..

ఐదుగురిపై కేసు నమోదు న్యూఢిల్లీ: హరిద్వార్‌లో ధర్మ సంసద్ నిర్వహించిన ఆర్గనైజర్ నరసింహానంద్‌తోపాటు మరో నలుగురు హిందూ మత ప్రచారకులపై కేసు నమోదైంది. ముస్లింలపై ద్వేషాన్ని రగిలించేలా ప్రసంగాలు చేశారన్న ఆరోపణలతో ఉత్తరాఖండ్ పోలీసులు...

టీమిండియా క్రికెటర్ల న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్..

సెంచూరియన్: టీమిండియా క్రికెటర్లు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కరోనా ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తల నడుమ సంబరాల్లో పాల్గొన్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి దంపతులు వేడుకలకు ప్రత్యేక...
Bangarraju Movie Teaser Released

‘బంగార్రాజు’ టీజర్ విడుదల..

హైదరాబాద్: కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, యంగ్ బ్యూటీ కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బంగార్రాజు’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ  సినిమా ప్రస్తుతం పోస్ట్...

పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగింది: డిజిపి

  హైదరాబాద్: సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వార్షిక క్రైమ్ రేటు నివేదికను డిజిపి మహేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా డిజిపి...
Ratan Tata Birthday Celebration with Small Cupcake

చిన్న కప్ కేక్‌తో రతన్ బర్త్‌డే వేడుక

టాటా నిరాడంబరతకు నెటిజన్లు సెల్యూట్ న్యూఢిల్లీ : దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరు, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా నిరాడంబరతకు మారుపేరు. వ్యాపారవేత్తల వేడుకలు ఒక పెద్ద పార్టీని తలపిస్తాయి. అలాంటిది...
IND vs SA: Netizens criticise Pujara for poor batting

పుజారాపై విమర్శల వర్షం..

సెంచూరియన్: టీమిండియాలోనే అత్యంత కీలకమైన బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న మిస్టర్ డిపెండబుల్, నయా వాల్ చేటశ్వర్ పుజారా వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో అంతంత మాత్రంగానే రాణించిన పుజారా...
Sekhar kammula thanked Minister Harish Rao

థ్యాంక్యూ హరీశ్

మీ సమయానుకూల స్పందన ఒక ప్రాణాన్ని కాపాడింది : ఫేస్‌బుక్‌లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్మల అరుదైన క్రోహ్న్ వ్యాధితో బాధపడుతున్న వరంగల్‌కు చెందిన హర్షవర్థన్ వైద్యానికి మంత్రి హరీశ్‌రావు భరోసా సిఎం...
Attack on a Dalit girl in Amethi

అమేథీలో దళిత బాలికపై దాడి

అరికాళ్లపై కర్రలతో కొట్టిన దుండగులు ఇద్దరి అరెస్ట్ అమేథీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో దళిత బాలిక(16)పై దుండగులు కుల దురహంకార దాడికి పాల్పడ్డారు. ఫోన్లు చోరీ చేసిందన్న ఆరోపణలతో కాళ్లపై కర్రలతో కొట్టి జుట్టు...
Senapathi movie Trailer Released

రాజేంద్ర ప్రసాద్ ‘సేనాపతి’ ట్రైలర్ విడుదల..

హైదరాబాద్: సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ఓటిటి చిత్రం 'సేనాపతి'. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మిస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్...
Release of Ramcharan, NTR's stills

స్పెషల్ ట్రీట్

  రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం). అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్‌లు నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా...

యూట్యూబ్ చానెళ్లపై ఐటి శాఖ నిఘా

కేంద్ర మార్గదర్శకాలు పాటించని వారిపై చర్యలు రంగంలోకి దిగిన ఐటి, పోలీసు శాఖ హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 200 యూట్యూబ్ వార్తా చానెళ్ల ప్రసారాలపై అటు ఐటిశాఖ, ఇటు పోలీసు శాఖ నిఘా సారించడంతో...
Tension at MLA Balakrishna house

‘అనంత’లో బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం ఎంఎల్‌ఎ బాలకృష్ణ ఇంటి దగ్గర మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. హిందూపురం మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డు విషయంలో టిడిపి, వైసిపి నేతల మధ్య...
Congress party flag falls

జెండా ఊడి సోనియా చేతుల్లో పడింది

వైరల్ అయిన వీడియో న్యూఢిల్లీ: కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో అనుకోని సంఘటన జరిగింది. మూడురంగుల జెండాను ఎగురవేసేందుకు సోనియాగాంధీ ప్రయత్నిస్తుండగా అది ఊడి ఆమె చేతుల్లో...

Latest News