Monday, April 29, 2024

గిల్ అవుట్, 11 ఓవర్లలో ఇండియా స్కోర్ 93/2

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో 11 ఓవర్లు ముగిసేసరికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. 23 పరుగులు చేసిన గిల్, స్పిన్నర్ కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు ఓపెనర్ రోహిత్ శర్మ నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు చేసి రబడా బంతికి అవుటయ్యాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 18 పరుగులతోనూ, శ్రేయస్ అయ్యర్ ఒక్క పరుగుతోను క్రీజ్ లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News