Monday, May 6, 2024

సింగపూర్‌ విమాన సర్వీసులను రద్దు చేయాలి: సిఎం కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Singapore flights to be canceled: CM Kejriwal

న్యూఢిల్లీ: సింగపూర్‌తో ఉన్న అన్ని విమాన సర్వీసులను వెంటనే రద్దు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో భారత్ లో కోవిడ్-19 మూడోదశ వ్యాప్తిపై ఢిల్లీ సిఎం పలు సూచనలు చేశారు. సింగపూర్ వేరియంట్ విషయంలో జాగ్రత్త పడాలని ప్రధాని నరేంద్ర మోడీకి కోరారు. సింగపూర్ స్ట్రెయిన్ తో చిన్నారులకు ప్రాణాంతకం కావచ్చని కేజ్రీవాల్ తెలిపారు. సింగపూర్ స్ట్రెయిన్ భారత్ కు విస్తరించే అవకాశం ఉందన్నారు. దేశంలో చిన్నారులకు వేగంగా టీకాలు వేయడంపై పరిశీలించాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Singapore flights to be canceled: CM Kejriwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News