Monday, April 29, 2024

వైల్డ్ ‌కార్డ్ ఎంట్రీతో హల్‌చల్

- Advertisement -
- Advertisement -

Swathi Deekshith wild card entry into Bigg Boss 4

 

హిందీ, తమిళ్, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్న స్వాతి దీక్షిత్ గతంలో తెలుగు మూవీ ‘ఆర్‌ఎక్స్ 100’కి నో చెప్పింది. అయితే ఈ బ్యూటీ త్వరలో తెలుగు స్టార్లతో సినిమాలు చేయనుందని తెలిసింది. అయితే అప్పట్లో తమిళ్‌లో మూడు చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల స్వాతి దీక్షిత్ ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రాన్ని చేయలేకపోయందట. ఇక ప్రస్తుతం ఈ హాట్ భామ ‘బిగ్‌బాస్-4’లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు రియాలిటీ షో మజాని పరిచయం చేసిన బిగ్ బాస్ షోకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఈ షో ఇప్పటివరకు మూడు సీజన్స్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం నాలుగో సీజన్ కొనసాగుతోంది. ప్రతి వారం ఆసక్తికర టాస్క్ లతో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ రియాలిటీ షో.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News