Saturday, April 27, 2024

టీ20 ప్రపంచకప్: బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్..

- Advertisement -
- Advertisement -

అబుదాబి: టీ20 ప్రపంచకప్ లో భాగంగా మరికొద్దిసేపట్లో ఆస్ట్రేలియా జట్టుతో బంగ్లాదేశ్‌ త‌ల‌ప‌డ‌నుంది. మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్ గెలిచి సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని ఆసీస్ భావిస్తోంది. మరో వైపు ఆడిన నాలుగు మ్యాచ్‌ల‌లోనూ ఓడిపోయిన బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.

T20 World Cup: AUS chose bowl against BAN

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News