Saturday, April 27, 2024

చరణ్-శంకర్ మూవీలో మరో హీరోయిన్..!

- Advertisement -
- Advertisement -

Tamanna to play negative role in Charan-Shankar movie?

హైదరాబాద్: మిల్కీ బ్యూటీ తమన్నాకు మరో మెగా ఆఫర్ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో క్రేజీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రెండో హీరోయిన్ గా తమన్నాను మూవీ మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందుకు తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియారా అద్వానీని ఎంపిక చేశారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చ‌ర‌ణ్.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే శంకర్ మూవీలో పాల్గొననున్నట్లు సమాచారం.

Tamanna to play negative role in Charan-Shankar movie?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News