Sunday, April 28, 2024

తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరం ఖరారు..

- Advertisement -
- Advertisement -

Telangana Academic year 2021-22 finalized

హైదరాబాద్: తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరాన్ని రాష్ట్రం విద్యాశాఖ ప్రకటించింది. మొత్తం 213 పని దినాలతో విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. 47 రోజుల ఆన్‌లైన్‌ తరగతులను పరిగణనలోకి తీసుకుంది. అక్టోబరు 6 నుంచి 17 వరకు దసరా సెలవులు, మిషనరీ పాఠశాలలకు డిసెంబర్‌ 22 నుంచి 28 వరకు క్రిస్మస్‌ సెలవులు, జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, ఏప్రిల్‌ 24 నుంచి జూన్ 12 వరకు పాఠశాలలకు వేసవి సెలవులను ఇస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

Telangana Academic year 2021-22 finalized

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News