Saturday, May 4, 2024

కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

Telangana cabinet meeting chaired by CM KCR

హైదరాబాద్: ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన శనివారం సాయంత్రం 5గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. జిహెచ్ఎంసి చట్టసవరణ బిల్లును ఆమోదించనుంది మంత్రివర్గం. జిహెచ్ఎంసిలో సవరణలు చేయనుంది. ఇద్దరు పిల్లలుకన్నా ఎక్కువ ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించనుంది. 10ఏళ్ల పాటు డివిజన్లు రిజర్వేషన్లు కొనసాగించేలా నిర్ణయం తీసుకోనుంది. కార్పొరేటర్లకు ఇచ్చే నిధులను కూడా సవరణ చట్టంలో చేర్చనుంది. వానాకాలం పంటల కొనుగోళ్లు, యాసంగిలో నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై చర్చించనుంది క్యాబినెట్. రాష్ట్రంలో ధియేటర్లు, విద్యాసంస్థల ప్రారంభంపై కూడా చర్చించే అవకాశముంది.

Telangana cabinet meeting chaired by CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News