Saturday, April 27, 2024

అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం: కొప్పుల

- Advertisement -
- Advertisement -

Telangana ideal for development

హైదరాబాద్: పల్లె ప్రగతితో గ్రామాల స్వరూపం మారుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. ప్రల్లె ప్రగతితో కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.  హరితహారం ద్వారా పల్లెలన్ని పచ్చదనంతో నిండుకున్నాయని కొనియాడారు. 70 ఏండ్లలో శుద్ధమైన మంచి నీరు ఇవ్వాలన్న ఆలోచన ఏ పాలకునికి రాలేదని గత ప్రభుత్వాలపై మండిపడ్డారు. సిఎం కెసిఆర్ మిషన్ భగీరథతో ఇంటింటికి నీరు అందిస్తున్నారని కొప్పుల మెచ్చుకున్నారు. అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను ప్రశంసిస్తున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News