Friday, April 26, 2024

హెచ్‌పిఆర్‌సిలో టెన్నిస్ శిబిరం

- Advertisement -
- Advertisement -

Tennis

 

హైదరాబాద్: హైదరాబాద్ పొలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్‌పిఆర్‌సి)లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన టెన్నిస్ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు క్లబ్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. టెన్నిస్ అభివృద్ధిలో భాగంగా క్లబ్ ఆధ్వర్యంలో అత్యున్నత శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. అజీజ్‌నగర్‌లోని పొలో రైడింగ్ క్లబ్‌లో ఈ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన టెన్నిస్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

Tennis camp at HPRC
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News